Respected sir! @ravi_gottipati Sir please exclude NOC document upload from AEE application registration process and same will be submitted at certificate verification later stage. In Psu's and Central govt it will take more time to get Noc's. @naralokesh@OfficeofNL@gSuryaIAS .
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ రైతుల ఉత్పత్తుల సేకరణకు సన్నద్ధత పై సీఎం వైయస్ జగన్ సమీక్ష.రైతులకు ఖచ్చితంగా మద్దతుధర అందాలని,ఇందుకోసం రూ.3300 కోట్లతో ధరలస్థిరీకరణ నిధిని సిద్ధం చేసామన్న సీఎం.రైతులకు ఆ ధరలు దక్కేలా చూడాల్సిన బాధ్యత జేసీలదేనని,రోజువారీ కార్యాచరణతో ముందుకెళ్లాలని సూచించిన సీఎం