*పెద్దపల్లి నియోజకవర్గంలో తెరాస పార్టికి షాక్…. తెరాస ప్రభుత్వ ��ిరంకుశ పాలన,స్థానిక ఎమ్మెల్లే అరాచకాలకు విసుగు చెంది పెద్దపల్లి మాజీ ఎమ్మెల్లే విజయరమణారావు గారి సమక్షంలో తెరాస పార్టి నాయకులు మాజీ వైస్ ఎంపీపీ కట్కూరి సుధాకర్ రెడ్డి, మరియు తదితరులు కాంగ్రెస్ పార్టిలో చేరారు
*పెద్దపల్లి నియోజకవర్గంలో తెరాస పార్టికి షాక్…. తెరాస ప్రభుత్వ నిరంకుశ పాలన,స్థానిక ఎమ్మెల్లే అరాచకాలకు విసుగు చెంది పెద్దపల్లి మాజీ ఎమ్మెల్లే విజయరమణారావు గారి సమక్షంలో తెరాస పార్టి నాయకులు మాజీ వైస్ ఎంపీపీ కట్కూరి సుధాకర్ రెడ్డి, మరియు తదితరులు కాంగ్రెస్ పార్టిలో చేరారు
విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలను ఊహించని స్థాయిలో పెంచడం వారి పాలిట పిడుగుపాటు.
ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం పేద, మధ్య తరగతి వర్గాల నడ్డి విరిచేలా ఉంది. మోయలేని భారంతో విద్యార్థులను చదువులకు దూరం చేసేలా ఉంది. ఈ అన్యాయపు నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలి.
ఆర్టీసీచార్జీల పెంపుపై పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కమాన్ వద్ద కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే విజయరమణా రావు గారి ఆధ్వర్యంలో చీకురాయి రోడ్డు నుంచి ర్యాల��గా వెళ్లి కమాన్ వద్ద ధర్నా చేపట్టి ఆర్టీసీ బస్సులో ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు @revanth_anumula @INCTelangana
Sir please solve the problem .most of the people belong to poor families , their is no way solve the problem , u are only solve the problem sir . please come forward sir 🙏🏼🙏🏼 , save the people sir .