ఒకప్పటి శృంగార నటి షకీలా బయోపిక్ తెరకెక్కించడానికి టాలీవుడ్ లో సన్నాహాలు జరుగుతున్నాయి.
చిన్న సినిమాతో పెద్ద హిట్టు కొట్టిన దర్శకుడు ఈ కథని వెండి తెరపై కి తీసుకెళ్ళాలి అనే ప్రయత్నం లో వున్నారు.
ధర్టీ పిక్చర్ స్థాయి లో ఈ సినిమా తీయాలి అనేది ప్లాన్. బడ్జెట్ కూడా ఎక్కువే.
హీరోయిన్ కోసం ప్రయత్నాలు షురూ.
పూర్తి వివరాలు త్వరలో.
@VenkyKudumula ఒక మల్టీస్టారర్ కథ రాసుకున్నారు.
ఈసారి ఆయన మార్క్ Fun & Entertainer
ఒక సీనియర్ హీరో.. ఒక యంగ్ హీరో కావాలి.
ఈ నెలాఖరుకి ఒక క్లారిటీ వస్తుంది.
సుందర్ సి సినిమాలు బాగుంటాయి.
మంచి ఫన్ ఉంటుంది.
ఈసారి VFX తో నయా అమ్మోరు ని చూపించడానికి ట్రై చేస్తున్నారు.
#Nayanthara స్టార్ట్ డమ్ ప్రధాన బలం.
మరి రిజల్ట్ ఎలా ఉంటుందో..?
#Mahasakthi