Supporting APCC Chief YS Sharmila. Fighting for the true welfare ideology of YSR. Questioning the failures of the TDP alliance and YSRCP. (Fan/Support Page)
Welcome to AP Congress Voice! 📢
Fighting alongside APCC Chief @YS_Sharmila garu to bring back the true welfare legacy of YSR. ✊
We are here to hold the TDP alliance accountable and question YSRCP's failures. Andhra deserves better! 🇮🇳
#APCongressVoice@grok#APPolitics
सत्ता का अहंकार देख लीजिए। जनता ने सड़क क्या मांग ली, 'राजा जी' भड़क गए।
कहने लगे - मेरे सामने ऐसी भाषा का प्रयोग ना करना, मुझसे निवेदन करो।
जनता इनके अहंकार को जल्द ठिकाने लगाएगी।
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆది దేవుడు ఆ విఘ్నేశ్వరుడు మీ విఘ్నాలను, దో���ాలను తొలగించి, అష్ట ఐశ్వర్యాలను, సకల సుఖాలను, ప్రశాంతతను ప్రసాదించాలని, తలపెట్టిన ప్రతి పని ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవ్వాలని మహా గణపతిని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నా. పార్వతీ తనయుడు మీ ఇంట్లో కొలువై ఉండాలని, మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని ఆశిస్తున్నా.
Had the pleasure of meeting Shri P V Mohan ji today. I warmly welcome him to Andhra Pradesh as AICC In-charge Secretary.
His experience, commitment and understanding of the party will be a valuable strength to Andhra Pradesh. I am confident that he will help build a stronger and more vibrant Congress in the state.
@pvmohanINC@INC_Andhra
నాన్న స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి ఆశీస్సులతో నా కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి - సోమల రఘురామ్ రెడ్డిల పరిశుద్ధ వి��ాహ మహోత్సవం YSR కుటుంబంలో మరో సంతోషకరమైన క్షణం. ఇరువురి కలయిక దైవ సంకల్పం. నూరేళ్ల జీవితానికి శుభారంభం.
ఈ నెల 24న నిశ్చితార్థం, నవంబర్ 25న పరిణయం, అలాగే డిసెంబర్ 5న రిసెప్షన్ వేడుక శుభవార్తను దేవుడి ఆశీర్వాదంతో నాన్న ఘాట్ వేదికగా మీతో పంచుకోవడం అత్యంత ఆనందదాయకం.
కాబోయే నూతన వధూవరుల దాంపత్య జీవితం కన్నుల పండుగగా, సుఖసంతోషాలతో సాగాలని, అంజిలి రెడ్డి, రఘురామ్ రెడ్డిల తొలి వివాహ ఆహ్వాన పత్రికను నా కుటుంబ సభ్యులతో, మరియు రఘురామ్ తల్లిదండ్రులతో కలిసి ఇడుపులపాయలోని నాన్న YSR ఘాట్ వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. నాన్న దీవెనలు బిడ్డల జీవితాలకు కొండంత అండ. ఆయన చూపిన సన్మార్గం వారికి ఎల్లప్పుడూ ఆదర్శప్రాయం.
बिहार में आज BJP दिये जला रही है,
और राहुल गांधी जी के सिपाही...?
बिहार में बाढ़ से पीड़ित परिवारों तक राहत सामग्री पहुंचा रहे है, ये तस्वीरें दानापुर की है, जो बिहार CM के निवास से 15 किलोमीटर की दूरी पर है।
#SOSSevadal
ఎన్నికల ముందు మాట ఒకలా... గెలిచిన తర్వాత మాట మరోలా!
“ధరలు తగ్గిస్తాం” అని హామీ ఇచ్చారు.
అధికారంలోకి వచ్చాక మాత్రం “ధరలు పెరుగుతాయి... మనం ఏం చేయలేం” అంటున్నారు.
మరి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఎవరి కోసం?
అవసరాన్ని బట్టి మాట మార్చడమేనా పవన్ కళ్యాణ్ గారి రాజకీయం?
ప్రజలకు కావాల్సింది మాటలు కాదు... ధరల నుంచి ఉపశమనం.
#PawanKalyan
#APPolitics
#PriceRise
#IncAndhra
#IndianNationalCongress
UPI was meant to make digital payments easier and cheaper for every Indian. Instead, the Modi regime is now burdening it with a 0.4% MDR on transactions above ₹2000.
At a time when unemployment, job insecurity and inflation are already hurting households, this additional cost will hit the poor, marginalised, middle class and small traders the hardest.
The government cannot promote UPI as the symbol of Digital India while simultaneously making it more expensive to use. The common man needs relief, not another burden.
Withdraw the UPI MDR.
#UPI #StopUPIMDR