Countdown to the Drone Summit begins! Just 1 day to go until we dive into the future of aerial innovation, cutting-edge technology, and networking with industry leaders. Are you ready to take flight? #amaravatidronesummit#AndhraPradesh#droneinnovation#dronehackathon
-ఈ నెల 22, 23వ తేదీల్లో అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024*
-మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్ లో రెండు రోజుల పాటు సదస్సు *
-డ్రోన్ సాకేంతిక రంగంలో నిష్ణతులకు ఆహ్వానం*
-ఔత్సాహికుల కొరకు డ్రోన్ హ్యాక్‌థాన్ కూడ�� నిర్వహణ*
-విజేతలకు నగదు బహుమతి కూడా ఉంటుంది*
-సదస్సుకు ముఖ్యఅతిథులుగా పాల్గొననున్న ముఖ్యమంత్రి
నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు*
-జాతీయ స్థాయిలో అనేక మంది సాంకేతిక నిపుణులకు ఆహ్వానాలు పంపాం*
-ఈ సదస్సును ఎంతో ప్ర��ిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాం*