మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలకు ముఖ్యఅతిథిలుగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి గారితో కలిసి పాల్గొన్న జడ్చర్ల శాసన సభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు..!
#Telangana#Congress#RevanthReddy#AnirudhReddyJanampalli
దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆకాంక్షను నెరవేర్చి��� పార్టీ.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు నాయకులకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 140 ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు..!
#Telangana #Congress #RevanthReddy #AnirudhReddyJanampalli #JadcherlaMLA
Rest In Peace, Dr. Manmohan Singh Sir 🙏 His Contributions To Indias Economic Growth Will Be Cherished By All Regardless Of Political affiliation.
A True Gem And One Of The Greatest Economists India As Ever Had..!
#manmohansingh