Relationship Tips :
Love లో ఉన్నప్పుడు ఆడుకోవద్దు.
Begging k!|s Love, మెల్లగా..
ఆడుకొని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు..
కాల్ ఎందుకు చేయడం లేదు?
నాతో ఎందుకు మాట్లాడడం లేదు?
calls ఎందుకు answer చేయడం లేదు?
నాతో మాట్లాడొచ్చు కదా అని starting లో క్లారిటీ కోసం అడుగుతారు. కానీ అది attention కోసం మీరే ఆడుకున్నట్లు ఉంటుంది.
Love లో mutual గా ఉండాలి, ఒకరి side నుండే ఉంటే అది ఎంతో కాలం ఉండదు. ఒకానొక point లో ఎవరొకరికి చిరాకొస్తది.
అందుకే అఫర్ట్స్ పెట్టుకుంటే love లోకి దిగొద్దు, మీ వల్ల ఇంకొకరు suffer అవుతారు 🙏🏻🙏🏻🙏🏻