పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత, మాజీ కేంద్ర మంత్రి, తెలుగు చలనచిత్ర పరిశ్రమకు దశాబ్దాలుగా దిక్సూచిగా నిలిచిన మెగాస్టార్ శ్రీ కొణిదెల చిరంజీవి @Kchirutweetsగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 💐
కళాకారు���ిగా కోట్లాది హృదయాలను గెలుచుకోవడమే కాకుండా, సేవా కార్యక్రమాలతో సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తూ, తెలుగు సినీ పరిశ్రమ గౌరవాన్ని దేశవ్యాప్తంగా మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన మీ ప్రయాణం చిరస్మరణీయం.
ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, మరెన్నో సంవత్సరాలు ప్రజల అభిమానాన్ని, ఆశీస్సులను పొందుతూ కళా–సేవా రంగాల్లో మార్గదర్శకులుగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
జన్మదిన శుభాకాంక్షలు చిరంజీవి గారు. 🙏💐
Enti anna pillalo ni hawa 🤣 💥💥Mad Mad Mad ❤️🔥
Kontha mandi untaru no.1 dancer anni chepkontaru last ki pillalu kuda dekkaru vallani 🤣🐷
#BlockbusterPeddi
In BR's review, the lighting is good and there's no lens glare on glasses. Background ni clean ga remove chesaaru. Nee video lo adhi ledhu @BarbellPitchMee
Nenu BR review ni chudataniki, 150mb spend chesa. Nee review chudataniki 200mb spend chesa.
Same quality endhuku ledu??