జగన్ & ₹5 PayTM's అందరూ కలిసి పులివెందులలో తలకిందులు పడుకున్నా @naralokesh మెజారిటీ ఈ జన్మలో రాదు 🔥
వాళ్ళు వీళ్ళు ఎందుకు ?
దమ్ముంటే.. మంగళగిరి నువ్వే రా @ysjagan ..!
#ManaMangalagiriManaLokesh
జగన్ రెడ్డికి టీఎంసీ ఎంపీ కౌంటర్.
ఈసీ నిర్ణ��ాలపై స్పష్టత అవసరమన్న జగన్.. కేంద్రం నిర్ణయాలకు మద్దతు ఇవ్వడం ఆపండి అంటూ కౌంటర్ ఇచ్చిన ఎంపీ..
డీలిమిటేషన్ బిల్లుకు వైసీపీ మద్దతు ఇవ్వొద్దు..
సంస్థలను ధ్వంసం చేసిన వాళ్లకే మద్దతు ఇస్తూ ప్రజల ముందు రాజకీయ ప్రదర్శన చేయొద్దు : టీఎంసీ ఎంపీ
"అమరావతి" ఇది సార్ మా ఆంధ్రప్రదేశ్ బ్రాండు💪.
ఎక్కడో దేశానికీ ఓ మూల ఉన్న ప్రాంతంలో లడఖ్ దగ్గరలోని "టుర్ టుక్ నుంచి న్యుబ్రా ఇసుక దిన్నెలకు"వెళ్ళే దారిలో ��ంధ్రప్రదేశ్ అనగానే అమరావతి అని చెప్పిన పిల్లలను చూస్తూ ముసిముసిగా నవ్వుతున్న యూ ట్యూబర్ సుధీర్ కుమార్🥰🥰😍😍....
It’s really good to see so many youngsters actively involved in Jai Ho BC. Their energy, participation and commitment show that the next generation is ready to take the movement forward.
The strength of TDP isn’t just in numbers.
It is in the family bond that Lokesh Anna has built with every worker and leader..
A bond built on trust. A bond built on respect. A bond that makes TDP stronger.
This is what makes our family truly strong :- @vijaychinthak#NaraLokesh
Warmest Birthday wishes to the Hon'ble AP Assembly Speaker Shri Chintakayala Ayyanna Patrudu Garu!
Wishing you a year ahead filled with robus health, Happiness and continued success in public service🎂✨
#APAssembly#TDP#APSpeakerAyyannaPatrudu
గుంటూరు తూర్పులోని నల్లచెరువు వాకింగ్ ట్రాక్‌కు శంకుస్థాపన | ప్రజల ఆరోగ్యానికి మరో అడుగు 🌳
నల్లచెరువు ప్రాంత ప్రజలకు మెరుగైన వాకింగ్ సదుపాయం, ఆహ్లాదకరమైన వాతావరణం, ఆరోగ్యకరమైన జీవనశైలి అందించాలనే లక్ష్యంతో వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి ఈ రోజు శంకుస్థాపన చేసిన MLA Naseer Ahmad
Doesn’t know what APPSC means.
Doesn’t know what DSC means.
Thinks they’re both the same. 🤦♂️
With this level of understanding of Andhra Pradesh’s examination system, now we know why @ysjagan couldn’t conduct a single DSC in his tenure, and is now running away from a debate in the Assembly. 😂
#DSCFakesByYCP
#JaganAPPSCrecruitmentScam
డీఎస్సీ పెడితే కోర్టులకు వెళ్లి 300 కేసులు వేసింది మీరు కాదా? అంటూ నిరుద్యోగులను మోసం చేసిన వైసీపీ నేతల తీరుపై శాసనమండలి సాక్షిగా విరుచుకుపడిన మంత్రి అచ్చెన్నాయుడు గారు
#APAssembly#APGovernment#Amaravati#AndhraPradesh
3,800 మీటర్ల సుదీర్ఘ రన్‌వేతో బోయింగ్ 777, డ్రీమ్‌లైనర్, ఎయిర్‌బస్ A330 వంటి భారీ అంతర్జాతీయ విమానాలు కూడా ల్యాండ్ అయ్యేలా భోగాపురం రూపుదిద్దుకుంది. ఉత్తరాంధ్రకు ప్రపంచంతో నేరుగా అనుసంధానం దొరికింది.
#NewGatewayToAP#ModiHonoursAlluri#UttarandhraKalalakuRekkalu
భోగాపురం విమానాశ్రయానికి ఆనుకొని 500 ఎకరాల్లో ఏర్పాటు కాబోతున్న ఏవియేషన్ హబ్ ద్వారా ఏకంగా రూ.20,000 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. దీనివల్ల 60,000 ప్రత్యక్ష, 1.20 లక్షల పరోక్ష ఉద్యోగాలు లభించనున్నాయి.
#NewGatewayToAP#ModiHonoursAlluri#UttarandhraKalalakuRekkalu
భోగాపురం విమానాశ్రయంలో 25,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న ప్రత్యేక కార్గో టెర్మినల్ ద్వారా ఉత్తరాంధ్ర ఫార్మా, మెరైన్, వ్యవసా�� ఉత్పత్తులు నేరుగా విదేశాలకు ఎగుమతి అవుతాయి. మన స్థానిక వ్యాపారులకు, రైతులకు ఇది గోల్డెన్ ఆపర్ట్యూనిటీ
#NewGatewayToAP #UttarandhraKalalakuRekkalu
గడువు కంటే 5 నెలల ముందే, కేవలం 31 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేసి దేశంలోనే అత్యంత వేగంగా పూర్తయిన గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌గా భోగాపురం నిలిచింది. కూటమి ప్రభుత్వ వేగం, పక్కా ప్రణాళికకు ఇది నిలువెత్తు నిదర్శనం.
#NewGatewayToAP#ModiHonoursAlluri#UttarandhraKalalakuRekkalu