జనసేన పార్టీ సంస్థాగత ని��్మాణంలో భాగంగా, గత నెల 29వ తేదీ నుంచి వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల ద్వారా, పార్టీలో వివిధ స్థాయిల్లో నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేసిన 36 వ��లకుపైగా జనసేన శ్రేణుల నుంచి అందిన దరఖాస్తుల పరిశీలన, కమిటీల ఎంపిక ప్రక్రియను జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభించారు.
జనసేన నాయకులు, సాధక్స్, జనసైనికులు, వీరమహిళల నుండి వారిలోని నాయకత్వ సామర్థ్యం, పార్టీ పట్ల అంకితభావం, ప్రజాసేవ, రాజకీయ అనుభవం దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కమిటీలలో స్థా���ం కల్పించనున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు సంబంధించిన కమిటీలను ఖరారు చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మిగతా నియోజకవర్గాలలో కూడా స్వీయ పర్యవేక్షణలో ఆగస్టు 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా కమిటీల నియామకం పూర్తి చేయనున్నారు.
#JSPMembershipToLeadership
���మలాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఆఫీసులో జెండా ఎగురవేసిన ఇంచార్జ్ శెట్టి బత్తుల రాజబాబు గారు రాష్ట్ర జిల్లా నాయకులు మండల నాయకులుజన సైనికులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
పంచ్ పేలింది @harish2you
వకీల్ సాబ్ కి PROగా పేర్ని చేసాడు,భీమ్లా నాయక్ కి PRO గా వెల్లంపల్లి చేసాడు, బ్రో కి PRO గా అంబటి చేసాడు...
నెక్స్ట్ గట్స్ ఉన్న డైరెక్టర్.మీకు PROగా సీఎంతో మొదలయ్యి కాబినెట్ మొత్తం వచ్చేస్తారు
యువతకు భరోసా ఎక్కడ?
• అసలు రాష్ట్రంలో ఉన్న IT కంపెనీలు ఎన్ని ?
• రాష్ట్రంలో సీటింగ్ కెపాసిటీ ఎంత ?
• ఇంజనీరింగ్ కాకుండా ఇతర డిగ్రీలతో పాటు IT కోర్సులు చేసిన వారి భవిష్యత్తు ఏంటి ?
దీనిపై IT ��ంత్రి సమాధానం ఏంటి ??
#HelloAP_ByeByeYCP