केन्द्र व सभी राज्य सरकारें भी लोगों के रोजमर्रा की जरूरी वस्तुओं खासकर खाद्यान्न आदि की कीमतों को नियंत्रित करने में पूरी तरह से विफल रही हैं, जिसका दुष्प्रभाव आमजन-जीवन के साथ-साथ दीपावली जैसे खास पर्वों पर भी पड़ा है। सरकार��ं इस ओर जरूर ध्यान दें।
హుజురాబాద్ బై ఎలక్షన్లలో 51.96% ఓట్లతో TRS (KCR)పై విజయం సాధించిన ఈటెల రాజేందర్ గా��ికి శుభాకాంక్షలు. ఎన్నికల ఫలితాల విశ్లేషణ మరియు క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం తేలింది ఏమిటంటే‘ఈ విజయం రాజేందర్ గారిదే తప్ప BJP పార్టీది కాదు’ &గతంలో తను సాధించిన ఓట్లు కూడా TRS పార్టీవి కాదు
Thousands of crores of public and private money spent by both TRS-BJP to lure voters and leaders in Huzurabad election could have been used to create invaluable public assets for Telangana. Don’t know how many crores our rulers wasted like this in this state! #TakeBackTelangana
మంచిర్యాల జిల్లాలో ఉద్యోగాల నోటిఫికేషన్లు ఎంతవేచి చూసినా రావడంలేదని మహేష్ అనే నిరుద్యోగ యువకుడు ఆత్మహత్యచేసుకున్నడు. అతను సూసైడ్ నోట్ లో KCR గారిని ఎలా ప్రాధేయ పడ్డాడో చూడండి. నిరుద్యోగ మిత్రులారా ఆత్మహత్యలు మానండి. ఈ పాలకులు మారరు. మనమే పాలకులమౌదాం పదండి. #TakeBackTelangana
డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ సార్ తన ప్రాణాలకు ముప్పు ఉందని మూడు నెలల క్రితం మీకు విజ్ఞప్తి చేస్తూ లెటర్ ఇచ్చిన కూడా ఇంతవరకు సెక్యూరిట�� ప్రొవైడ్ చేయలేదు.. తక్షణమే ప్రవీణ్ సార్ గారికి "Z" కేటగిరీ సెక్యురిటి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము సర్.
@TelanganaDGP
@TelanganaCMO
మూడు నెలల క్రితం డీజీపీ గారిని కలిసి తన రక్షణ కొరకు వినతి పత్రం ఇచ్చిన కూడా ఇంకా రక్షణ కల్పించని వారిని ఏమనాలి...
ప్రవీణ్ కుమార్ సార్ కి జరగరానిది ఏదన్నా జరిగితే పూర్తీ బాధ్యత తెలంగాణ ప్రభుత్వందే.. @KTRTRS@TelanganaCMO#DrRSPneedsZcategory
ఏండ్లకు ఏండ్లు కోచింగులు తీసుకున్నా రాని నోటిఫికేషన్లు... పీజీ,పీహెచ్డీలు చేసిన ఇంతవరకు ��క్క సరైన నోటిఫికేషన్ రాక నిరాశ నిస్పృహలతో ఉన్న తెలంగాణ నిరుద్యోగులతో డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ గారు..
#BahujanSamajParty
#Vote4Elephant
#DrRSP
ఎములుకొరికే చలిని సైతం లెక్క చేయక రాత్రి 12 గంటలకు నీలి జెండా ఎగరేసి నాకు గజహారతిచ్చిన మా మునుగోడు చెల్లెలకు తమ్ములకు జేజేలు🙏🏼Salutes to sisters and brothers of Munugodu Constituency who welcomed me to hoist BSP flag at 12AM yesterday✊. आप का त्याग हमारा विजय को निश्चित करेगा।
KCR ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి దురాగతానికి మరో పేద రైతు నిరంజన్ బలైండు. CM దగ్గరకు పోయి గోడు వెల్లబోసుకోవడం తెలంగాణల అసాధ్యం. మంత్రులందరు హుజారాబాద్ ల బిజీగున్నరు. కొందరు కలెక్టర్లేమో అన్న�� పెడుతున్న రైతులనే జైల్ కు పంపుతమంటున్నరు. ఇది మామూలు చావుకాదు, సర్కారు చేసిన హత్య.😭