PROMOTION TIME 🚨
Every PK Fan Must Have Atleast 5K Followers ❤️
-Do follow @_OjasGambheera_
- Drop your IDs in replies
- Follow everyone in replies
- Follow back everyone who follows U
స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేషన్ కేంద్ర కమిటీతో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు భేటీ
ఆం���్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక ప్రక్రియలో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేషన్ కేంద్ర కమిటీ సభ్యులతో శుక్రవారం సాయంత్రం సమావేశమయ్యారు. జనసేన పార్టీ శ్రేణుల నుంచి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి, దానిని ఎప్పటికప్పుడు పార్టీ అధ్యక్షులకు నివేదించేందుకు ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల ప్రత్యేక సమన్వ��� కమిటీతో ఈ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిటీ విధివిధానాలు, బాధ్యతలు, పనితీరు, అలాగే పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అందించే సహకారంపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు కమిటీ సభ్యులకు వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి క్షేత్రస్థాయి నుంచి కమిటీల ద్వారా సేకరించిన సమగ్ర సమాచారాన్ని నివేదికల రూపంలో సిద్ధం చేసి, సమన్వయంతో ముందుకు సాగాలని, ఎప్పటికప్పుడు సమాచారం తన దృష్టికి తీసుక��రావాలని సూచించారు. కమిటీ తదుపరి కార్యాచరణపై సోమవారం మరోసారి సమావేశమై, పూర్తిస్థాయిలో కార్యాచరణకు సన్న��్ధం కావాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సభ్యులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేషన్ కేంద్ర కమిటీ సభ్యులు, APMSIDC చైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు, మాజీ శాసనసభ్యులు శ్రీ పెండెం దొరబాబు, విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ యాదవ్, భీమవరం నియోజకవర్గానికి చెందిన శ్రీ పులపర్తి ప్రశాంత్, రైల్వేకోడూరు నియోజకవర్గానికి చెందిన శ్రీ ��నమల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
#APLocalBodyElections
కుక్కిన పేనులు అంట 🤡
మీ range ఏంటో మీ నారా లోకేష్ చూపించాడు చూడు 😆😆 అన్నీ మూసుకు��ి పవనన్న కాళ్ళ దగ్గర పడుండండి అని చెప్పకనే చెప్పాడు 🥱
వొద్దొద్దు అన్నా కాళ్ళ మీద పడటం highlight 😂
Weekend PROMOTION TIME ❤️
Every TFI fan must have atleast 3K followers
Drop your IDs in replies…
- Follow everyone in replies 👍
Follow back everyone who follows you
Follow me and RT for more reach 🏃
Promotional tweet 🚨🚨
Every TFI fan must have min 1.5K followers
- Follow my id @BantuGaduuuu✅
- Drop your IDs in replies ✅
- Retweet must✅
- Follow every one who retweets✅
- Follow and fb everyone who replies✅
#Theparadise#Tollywood
We came in wanting to give you a LIFETIME HIGH….
We came in wanting to give you a CELEBRATION like no other….
We came in wanting to give you SIXERS in every possible way. 🔥🔥🔥
And a year later… we think the manifestation came true.
This one will always be our HEART. No matter what. 🖤
The most demanding, the most prestigious and so much more.
With PRIDE… with HIGH… with EVERYTHING. Whatever you may say. Whatever you may think.
Generations will remember the hysteria called #OG.
Period.
#1YearForOG #TheyCallHimOG
Last year this time… it was a FIRESTORM 🧿🔥
Such a surreal phaseeee… the amount of euphoria in every nook and corner… still hits the same way. ❤️
My #OG@PawanKalyan garu… words will never be enough for everything you gave to this film and to me. Forever grateful. ❤️
#Danayya garu & @IamKalyanDasari for always being there.
@musicthaman anna for electrifying every moment. Love you anna… my brother @NavinNooli for bringing it all together. ❤️
@dop007 sir… thank you for your extraordinary support and for making every frame come alive. ❤️
#ASPrakash garu for the wonderful sets. @manojdft garu, Raghav VFX & NEELANCHAL Costumes for adding so much to this film. 🧿🧿🧿
And a special shoutout to all my actors… none of this would have been possible without you. ❤️
My direction team… thank you for standing by me through it all. And to everyone who gave a piece of themselves to #TheyCallHimOG… this one will always be special. 🧿❤️
Taking all your love and feedback with me… focusing more on the writing, giving every story the time and care it deserves. ❤️
#BloodyRomeo #OG2
శ్రీ @PawanKalyan గారితో వంగవీటి రాధాకృష్ణ ఆత్మీయ భేటీ
జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని శ్రీ వంగవీటి మోహనరంగా గారి కుమారుడు, ��ాజీ శాసనసభ్యులు శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు ఈరోజు సాయంత్రం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వీరి ఇరువురి మధ్య సుదీర్ఘకాలంగా ఉన్న స్నేహం నేపథ్యంలో జరిగిన ఈ ఆత్మీయ భేటీలో, గతంలో ప్రజారాజ్యం పార్టీలో కలిసి పనిచేసిన రోజులను, 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రచారంలో చోటుచేసుకున్న పలు అంశాలను వారు గుర్తుచేసుకున్న���రు.
ఈ సందర్భంగా సమకాలీన రాజకీయ అంశాలతో పాటు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఇరువురూ సుదీర్ఘంగా చర్చించారు. అలాగే, శ్రీ పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు నిర్వర్తిస్తున్న శాఖల్లో తీసుకొస్తున్న మార్పులు, చేపడుతున్న సంస్కరణలను వంగవీటి రాధాకృష్ణ గారు ప్రత్యేకంగా అభ��నందించారు.
@VangaveetiOffl
A New Era for Lepakshi Lake!
As part of the ₹50 Cr initiative to develop 105 lakes, Hindupur–Lepakshi Lake is being modernized for irrigation, drinking water, and a beautiful public park.
Heartfelt thanks to Hon’ble Dy. CM @PawanKalyan Garu. 🙏
పిఠాపురం ప్రజల నమ్మకాన్ని అభివృద్ధిగా తిరిగి ఇస్తున్నాం..!
•ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి.
•రూ.200 కోట్లతో రహదారులు.. రూ.470 కోట్లతో తాగునీటి పనులు.
•రూ.225 కోట్ల అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ.. రూ.323 కోట్లతో ఉప్పాడకు రక్షణ గోడ.
•రూ.86 కోట్లతో ఆసుపత్రులు, ఆరోగ్య వసతుల అభివృద్ధి.
దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా పిఠాపురాన్ని తీర్చిదిద్దడమే నా లక్ష్యం - Hon'ble Deputy Chief Minister Sri @PawanKalyan
#PawanKalyanForPithapuram
My #TheyCallHimOg team one of my favourite experiences and something’s and some people etched permanently etched permanently in my hearts forever! Sometimes we set out to make a film and what you receive is more than what you set out for , my team and my favourite humans 🤗🧿
48 years since you began your journey in cinema, Nanna ❤️
Every day, we think of that day that changed everything for you and our family. I am grateful for everything you have done and to the audience for the constant love and support they have given you.
Your journey will always be an inspiration to us. And now, I’m looking forward to that day when we celebrate the milestone of 50 incredible years in cinema ✨
Gold for India! 🇮🇳🥇
A phenomenal achievement by our women’s team at the Asian Games. Your passion, resilience and belief have made the whole nation proud. Congratulations, champions! 🥇💙
That’s the beauty of a team game. Different players, different moments, one big result.
Shafali and Smriti’s 99-run partnership at the top gave India the platform, Richa Ghosh’s late blitz took the total to a massive 216, and then Shafali, Deepti, Shreyanka and Shree Charani kept finding the wickets.
A terrific effort from the Indian women’s team. Congratulations on the Gold! 🥇🇮🇳
ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు
నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ
ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
దాదాపు రూ. 10 కోట్ల జేజేఎం-అమరజీవి జలధార నిధులతో నాగులాపల్లి మంచి నీటి పథకం పునరుద్ధరణ
ఉప ముఖ్యమంత్రివర్యుల ప్రత్యేక చొరవతో పనులు పూర్తి
52 ఆవాసాలు.. 97 వేల మందికి తాగునీటి కష్టాల నుంచి ఉపశమనం
కొత్త నిర్మాణాలను పరిశీలించి.. స్వయంగా నీటి నాణ్యత పరీక్షించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
పిఠాపురం రైల్వే పైవంతెన 🚂
ప్రాజెక్ట్ వ్యయం ₹118 కోట్లు; ప్రధాన వాటా భూసేకరణకే!
సాధారణంగా భూసేకరణకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయదు...అయినా సరే అందరినీ ఒప్పించి, మెప్పించి ఈ ప్రాజెక్ట్‌ను సాధించాం - @PawanKalyan
Credibility Matters! ✊🔥