CM says there’s no money…I’m forced to beg for the people who deserve better!
ముఖ్యమంత్రి దగ్గర పైసల్లేవ్ అంటుండు...ప్రజల కోసం నాకు అడుక్కునుడు తప్పుతలేదు !!
TWO YEARS HAVE PASSED, YET THE ₹9 CRORE ADDITIONAL FINANCIAL IMPLICATION REMAINS UNRESOLVED!
Dear Congressmen, finish the bridge… at least for the sake of your BENZ cars, if nothing else!
కనీసం మీ బెంజ్ కార్ల కోసమైనా, బ్రిడ్జి ఖతం చేయండయ్యా....పుట్టిన జిల్లాకు, మిమ్మల్ని ఎన్నుకున్న జిల్లాకి సేవ చేస్కోండయ్యా !!
MLC elections in 28 seats across 4 big states - Uttar Pradesh, Maharashtra, Bihar and Karnataka.
Elections held using ballot papers.
Guess how many seats Congress won? 🧐
₹37,230 raised by begging in just 25 minutes!
Now, sending it to the CM in penury for the Madhavnagar RoB.
బిచ్చమెత్తితే, 25 నిముషాలల్ల ₹37,230 వచ్చినయి…
RoB కోసం ఈ మొత్తాన్ని ముల్లెగట్టి, ముఖ్యమంత్రికి పంపించే ఏర్పాటు చేస్తున్నం!
ప్రజల దగ్గర బిచ్చం… ప్రభుత్వానికి విరాళం!
📰 📰 Media coverage of the Indur BJP’s protest urging the Congress government to expedite the Madhav Nagar ROB construction works.
This crucial infrastructure project impacts lakhs of commuters across the Nizamabad Parliamentary constituency.
“विश्वकर्मा मनुस्त्वष्टा स्थविष्ठः स्थविरो ध्रुवः” in our Puja Mandir 🙏..
🕉️ ద్వాదశ స్కంధము : కలియుగ ధర్మ ప్రకారంబు, శ్రీమద్భాగవతం🕉️
అని శుకయోగి పరీక్షిన్మహారాజునకు చెప్పాడు. అప్పుడు పరీక్షన్మహారాజు శుకమహర్షిని ఇలా అడిగాడు. “కలియుగం ఘోరపాపాలకు ఆలవాలం కదా. మరి ఈ కాలంలో ప్రజలు తమకు పాపాలు చెందకుండ ఏమి చేయాలి? కాలం ఏవిధంగా నడుస్తుంది? కాలస్వరూపుడు విష్ణుదేవుని ప్రభావం ఏ విధంగా తెలుస్తుంది? ఈ లోకాలన్నీ ఏవిధంగా నిలబడతాయి?” అంతట, శుకమునీంద్రుడు మహారాజుకు ఈవిధంగా బదులు చెప్పాడు. “కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని యుగాలు నాలుగు. ఆ నాలుగు యుగాలు వరుసగా నడుస్తుంటాయి. ధర్మానికి సత్యము, దయ, తపస్సు, దానము అని నాలుగు పాదాలు. ప్రథమ యుగం కృతయుగంలో శాంతి, దాంతి, ఆత్మజ్ఞానము, వర్ణాచారాలు, ఆశ్రమాచారాలు మున్నగునవి కలిగి ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుంది.
రెండవ యుగం త్రేతాయుగంలో శాంతి, దాంతి, కర్మాచరణ మున్నగు లక్షణాలు కలిగి ధర్మం మూడు పాదాలతో నడుస్తుంది.
మూడవ యుగం ద్వాపరయుగంలో బ్రాహ్మణపూజ, జపానుష్టానములు, అహింసావ్రతము మున్నగు లక్షణాలు కలిగి ధర్మం రెండు పాదాలతో ప్రకాశిస్తుంది. ఇంక నాలుగవ యుగం కలియుగంలో జనులు ధర్మదూరులు, అన్యాయం ఆచరించే వారు, క్రోధం మాత్సర్యం మోహం లోభం మున్నగు దుర్లక్షణాలు కలవారు, అయి ఉంటారు. వర్ణాచారాలను ఆశ్రమాచారాలను విడిచిన వారు, దురాచార పరులు, తినరాని ఆహారం తినువారు, శూద్రసేవాసక్తులు, దయలేనివారు, నిష్కారణ వైరాలు పెట్టుకునేవారు, అబద్ధాలకోరులు, కపటోపాయాలుపన్నువారు, దయ సత్యము శౌచము మున్నగు సుగుణాలు లేనివారు, దరిద్రులు, దోషపూరిత చూపులు కలవారు అయి ఉంటారు. అంతేకాకుండా పాపశీలం కల రాజులను సేవిస్తూ ఉంటారు. తల్లి తండ్రి కొడుకు సోదరుడు చుట్టం జ్ఞాతి స్నేహితుడు అన్న అనురాగాలు లేకుండా ఉంటారు. కేవలం కాముక కర్మ యందే కాంక్ష కలిగి తిరుగుతూ ఉంటారు. కులపవిత్రతను కూలదోస్తూ ఉంటారు. ఇంకా ఆ కలికాలంలో కరువుకాటకాలవలన ప్రజలు నశించిపోతుంటారు. బ్రాహ్మణులు పరిగ్రహింపరాని దానాలు పరిగ్రహిస్తూ ఉంటారు. భౌతిక పదార్థాల మీద మాత్రమే ఆసక్తితో యజ్ఞయాగాదులు చేస్తూంటారు. యధేచ్ఛావిహారులై ఉంటారు. ఇలా భ్రష్టులు నీచులు కావటంచేత నశిస్తారు.
కాబట్టి ఈ కలియుగంలో ఒక్కక్షణమైనా సరే శ్రీహరి స్మరణ పరాయణులు అయి, శ్రీనృసింహ, వాసుదేవ, సంకర్షణ మొదలైన నామాలతో సుస్థిరమైన భక్తితో పలకాలి. ఆ విధంగా హరినామస్మరణ పరాయణులు అయిన వారికి స్మరణమాత్రాన వందయజ్ఞాలు చేస్తే వచ్చే అంత ఫలం వస్తుంది.కాబట్టి రాజోత్తమా! నీ మనస్సులో నిరంతరాయంగా హరిని స్మరించు. కలియుగం అనేక పాపాలకు పుట్టిల్లు. కావున, ఒక్క నిమిషం ధ్యానం చేసినా ఉత్తమమైన పవిత్రత పొంది కృతార్ధుడవు అవుతావు.” అని చెప్పి శుకమహర్షి మరల ఇలా చెప్పసాగాడు.
“మూడవ యుగం అయిన ద్వాపరంలో "కృష్ణా" అని హరినామ స్మరణ చేస్తూ ఉంటారు. హరిని స్తోత్రాలు ఆలపిస్తూ ఉంటారు. కలిని తలచి జాగ్రత్త పడువారు అయి భగవంతుని యందు క్రీడిస్తూ ఉంటారు.”
#harekrishna #srimadbhagavatam #JayJagannath #RadheRadhe
(Source: https://t.co/SPsuqK6IfA)
In the state of Telangana, the procedure and the guidelines of SIR was duely followed and enumeration forms (EFs)were distributed to all electors and filled in EFs were taken back and draft rolls were prepared after excluding the names from whom EFs were not received. The non returned EFs consisted of persons who have died, permanently shifted, absent, duplicates. Out of total 3,38,26,448 Electors, in state of Telangana, 2,64,87,213 Electors have been included in the draft Roll.
73,39,235 Electors have been moved to ASDD Category, out of which, 57,46,803 Electors are Absent/Shifted, 9,22,229 Electors are in Dead category and 6,70,203 Electors are Duplicate Votes.The same were moved to ASDD Category. This was done only after House-to-House visit and due enquiry by BLOs and not done unilaterally.Also opportunity has been given to left out Electors during the period of Claims and Objections for filing their claims if any. Another opportunity by way of Special Camps on 15th and 16th, October, 2026 was taken up and ensured that *Every Eligible Elector is added and no ineligible elector remain in the Electoral Roll. The whole process and procedures were duely followed.