జగన్ వ్యాఖ్యలపై AP INC ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ స్పందించారు
రాహుల్ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాడుతున్నారు
మీలాగా మోదీకి, అమిత్ షాకు ఆయన సరెండర్ కాలేదు
ఓట్ చోరీపై పోరాడాలనుకుంటే రేపు విజయవాడలో కాంగ్రెస్ ర్యా��ీలో జగన్ పాల్గొనాలి అని ఓ వీడియో రిలీజ్ చేశారు
ఒంగోలు పోలీస్ స్టేషన్లో కొనసాగుతున్న ఆర్జీవీ విచారణ
రాంగోపాల్ వర్మను పది గంటలుగా ప్రశ్నిస్తున్న ఒంగోలు పోలీసులు
చంద్రబాబు, పవన్, లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేశారని ఆర్జీవీపై కేసు
@Thyview It's commendable to avoid casteist remarks, but the questions raised were legitimate.
While everyone agrees that RC video editing was an oversight, questions about HHVM pre-release remain valid. Two consecutive issues fuel suspicion. As a media outlet, onus is on you to clarify.
ఈనెల 13న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది
13,14,15 తేదీల్లో తెలంగాణలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది
ఏపీలో అల్పపీడనం ప్రభావంతో రేపటి నుంచి 14 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది
సినీ కార్మికుల డిమాండ్ల పరిష్కారంపై తాను హామీ ఇచ్చినట్లు జరుగుతున్న ప్రచారాన్ని మెగాస్టార్ చిరంజీవి ఖండించారు
కార్మికులకు 30% వేతనం పెంపు తదితర డిమాండ్లు అమలయ్యేలా చూస్తానని, షూటింగ్ ప్రారంభిస్తానని నేను హామీ ఇచ్చినట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను ఎవరినీ కలవలేదు.
ఇది ��ండస్ట్రీ సమస్య. వ్యక్తిగతంగా ఎలాంటి హామీ ఇవ్వలేను. ఫిల్మ్ ఛాంబర్‌దే తుది నిర్ణయం’ అని పేర్కొన్నారు
అమెరికా టారిఫ్స్‌కు కౌంటర్‌గా భారత్ కీలక నిర్ణయం తీసుకుంది
US నుంచి 3.6 బిలియన్ డాలర్ల విలువైన బోయింగ్ P-8I జెట్ల కొనుగోలు ఒప్పందాన్ని నిలిపివేసింది
6 P-8I జెట్ల కొనుగోలు కోసం 2.42 బిలియన్ డాలర్లతో 2021లో భారత్-అమెరికా మధ్య ఒప్పందం కుదిరింద
BREAKING 🚨
���ోర ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి ఐదుగురు మృతి
వెల్డింగ్ దుకాణంలో ఈ ప్రమాదం జరిగింది
పేలుడు తీవ్రతకు మృతదేహాలు చెల్లాచెదురుగా పడి గుర్తు పట్టలేని విధంగా మ���రాయి
#TeluguNews
సంచలన వ్యాఖ్యలు చేసిన YS సునీత
వివేకా హత్య జరిగిన రోజు పోలీసులను బెదిరించి క్రైమ్ సీన్ తుడిచేశారు
ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి, సతీశ్ రెడ్డి చంపినట్లు సంతకం పెట్టమంటే పెట్టలేదు
అవినాశ్ రెడ్డి అనుచరులు పోలీసులను బెదిరించారు
జాతీయ చేనేత దినోత్సవం రోజు 3 పథకాలను ఏపీ ప్రభుత్వం ఇవాళ ప్రారంభించనుంది
కార్మికులకు 200 యూనిట్లు మరమగ్గాలకు 500 యూనిట్ల ఫ్రీ కరెంట్
చేనేత దుస్తులపై 5% GST మినహాయింపు
చేనేతలకు హెల్త్ ఇన్సూరెన్స్‌పై
2.5 లక్షల మంది లబ్ది పొందుతారు
#TeluguNews
ఏపీ విభజన చట్టానికి బనకచర్ల వ్యతిరేకం. గతంలో కేసీఆర్ గోదావరి జలాలను రాయలసీమకు తీసుకొస్తామని అన్నారు. బనకచర్ల విషయంలో నారా లోకేష్ మాటలను ఖండిస్తున్నాం.
— తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి