Heartiest congratulations to all the winners of the 72nd National Film Awards. Proud to see Telugu cinema shining bright on the national stage!
Congratulations to @nagashwin7, @SwapnaDuttCh, #PriyankaDutt & the team of #Kalki2898AD…
@@aryasukku garu & the team of #Pushpa2…
@Nihar@NiharikaKoffl, @yadhuvamsee41 & the team of #CommitteeKurrollu…
and the team of #35ChinnaKathaKaadu for winning two awards each.
Also, heartfelt wishes to #VenkyAtluri on winning the Best Dialogues award for #LuckyBaskhar.
సొంత అమ్మానాన్నలకే ఒక్క రూపాయి ఖర్చు పెట్టడానికి వెనుకాడే ఈ రోజుల్లో, ఎన్టీఆర్ చెప్పిన ఒక్క మాటను స్ఫూర్తిగా తీసుకుని వేలాది మందికి సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్న @RAWNTR సంస్థకు ఈ రోజు ఇలా జరగడం నిజంగా మనసును కలచివేస్తోంది.
#WeStandwithRawNTR
ఈరోజుల్లో ఒక్కరికి మంచి చేసినా, ఒక్కరికి సహాయం చేసినా చాలా గొప్ప విషయం. అందరూ మెచ్చుకోవాల్సిన విషయం. ఒక ఫ్యాన్ గా చేసినా, ఒక ఫాన్స్ అసోసియేషన్ లు చేసినా, ఒక సంస్థగా చేసినా.. చివరకి మన లక్ష్యం ..హీరో కి మంచి జరగాలనే.. మంచి పేరు రావాలనే.. హీరో ను కలవండి, చెప్పండి, తప్పు లేదు. ✨♥️
No matter how much good the organization does I just don't understand why there is so much negativity especially when 60% of it is coming from NTR fans themselves 💔
A @RAWNTR It's not just a name It's a service ❤️