మెగా డాటర్ నిర్మాతగా శ్రీకాంత్ - ప్రకాశ్ రాజ్ వెబ్ సిరీస్!
మెగా డాటర్ సుస్మిత కొణిదెల నిర్మాతగా సినిమాలు, సిరీస్ లు నిర్మిస్తున్నారు. తాజాగా ఆమె మరొక సిరీస్ ను తెలుగు పేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. సంగీతం నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ��మోషన్స్ ఈ కథలో ప్రధానంగా కనిపించనున్నాయి. అందువలన ఈ సిరీస్ కి 'జగమే సంగీతం' అనే టైటిల్ ను సెట్ చేశారు. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో శ్రీకాంత్ - ప్రకాశ్ రాజ్ ప్రధానమైన పాత్రలలో కనిపించనున్నారు. ఒకప్పుడు కళాకారులు ఆ కళను తమ వారసులు కొనసాగించాలని బలంగా కోరుకునేవారు. వారసులు కూడా దానిని గర్వంగా స్వీకరించేవారు. అది తమ బాధ్యత అన్నట్టుగా వ్యవహరించేవారు. అలాంటి ఒక కర్ణాటక సంగీత నేపథ్యం కలిగిన కుటుంబం, తరతరాలుగా వారసత్వాన్ని కాపాడుతూ వస్తున్న కుటుంబ సభ్యుల చుట్టూ తిరిగే కథతో ఈ సిరీస్ కొనసాగుతుంది. బంధాలు.. అనుబంధాలు .. ఆచారాలు .. సంప్రదాయాలను టచ్ చేస్తూ ఈ సిరీస్ నడుస్తుంది. తెలుగుతో పాటు తమిళంలోను 'అమెజాన్ ప్రైమ్' లో అందుబాటులోకి రానుంది. 'శాస్త్రి' ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు. ఆయన వారసత్వాన్ని కొనసాగించడమే మనవడి ఆశయంగా మారుతుంది. అప్పటి కాలం .. ఇప్పటితరం మధ్యలోని అంతరాలను స్పర్శిస్తూ ఈ కథ కొనసాగుతుంది. పేరు ప్రతిష్ఠలకు నిలయమైన ఆ కుటుంబం చుట్టూ విభేదాలు .. వివాదాలు ఎలా అలుముకున్నాయి? అందుకు కారణాలు ఎలాంటివి? కారకులు ఎవరు? అనే అంశం చుట్టూ ఈ సిరీస్ నడుస్తుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించిన ఈ సిరీస్, సెప్టెంబర్ 4 నుంచి 240 దేశాలలో స్ట్రీమింగ్ కానుంది.
#JagamaeSangeetham #Srikanth #PrakashRaj #SushmithaKonidela
Difference is gill Turned back and made it to the crease
While Rohit would have come at the end of Gill and abused him instead of turning back and making to crease
Obviously brain is banned in dharavi,and thank God I am not among those 9k post likers
When Pant is in the squad:
Gautam Gambhir: “KL Rahul is our No. 1 keeper. Can’t play two keepers.”
When Pant is out:
He immediately plays Ishan Kishan and gives him the gloves ahead of KL Rahul.
This behaviour is enough evidence that Gambhir dislikes Pant.
Went to the residence of Andhra Pradesh Deputy Chief Minister, Shri Pawan Kalyan Garu and met him as well as his family. Enquired about Pawan Kalyan Garu’s well being and wished him good health.
@PawanKalyan
Spoke to Andhra Pradesh Deputy Chief Minister Shri Pawan Kalyan Garu and enquired about his well-being. He is remarkably courageous and I am sure he will recover very soon. Praying for his good health.
@PawanKalyan
అసలు అది నె���్యి ఏ కాదు,ఒక్క చుక్క పాలు కూడా వాళ్ళు కొనలేదు అన్న విషయాన్ని తెలివిగా side line చేసిన left eco system కి correct గా answer చెప్పిన మన @rjkiranofficial గారు 👏🏻👏🏻👏🏻Thank you so much Madam 🙏🏻😊
Please do subscribe this channel👇🏻
https://t.co/DRSbvAoyME
Decent second Half. Overall Good.
Naaku telisinaa nenu choosinaa best actor nuvve . This is the best film after your re-entry. Megastar Chiranjeevi is not just a name, it is a celebration.
#ManaShankaraVaraPrasadGaru@KChiruTweets
KDMS issued & content have reached theatres across Overseas! 💥💥💥
#ManaShankaraVaraPrasadGaru ee Sankranthi ni raafadinchadaniki siddham gaa unnaru! ❤️🔥
Get ready for massive premieres across overseas as you witness our Vintage MEGASTAR in his MEGA MASS AVATAR in theatres near you! 🔥🔥
Premieres Jan 11th
Overseas by @sarigamacinemas
@ESPNcricinfo @cricketaakash why MS Dhoni is considered a better T20 captain than Rohit Sharma. Rohit captained India in two T20 World Cups and won one of them . Dhoni,captained India in five T20 World Cups but won only one. how is Dhoni considered the better T20 captain than Rohit?