చారిత్రాత్మక “కరీంనగర్ కేసీఆర్ సింహ గర్జన”కు 25 ఏండ్లు. సరిగ్గా ఇదే రోజు 25 సంవత్సరాల క్రితం మే 17, 2001న..
నాటి సింహ గర్జన నుండి..
నిన్నటి రజతోత్సవ సభ వరకు టీఆర్ఎస్, బీఆర్ఎస్ ది అదే జోష్ 🔥
కనుచూపు మేర అంతా అంధకారమే.. ఎటుచూసినా ప్రతికూలతలే! గత కాలపు గాయాలు వెన్నాడే వైఫల్యాలు.. ఆవెంటే అపనమ్మకాలు… ఇది కేసీఆర్ తెలంగాణ జెండా ఎత్తినప్పటి పరిస్థితి.
ధన బలం లేదు. రా��కీయ బలగం పెద్దగా లేదు. అయినా సభా స్థలికి పోటెత్తిన జనం.
తనను కన్నభూమి తెలంగాణ ఎందుకిలా గోస పడుతున్నదన్న ఆవేదన, మాతృభూమిపై గుండెల నిండా పొంగే తెలంగాణ ప్రేమ, రాష్ర్టాన్ని సాధించాలన్న నిండైన పట్టుదల, ప్రజలు అండగా ఉంటారన్న భరోసా… ఈ నాలుగే ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారిని నడిపించిన నాలుగు రథ చక్రాలు!
జై కేసీఆర్ ✊
జై తెలంగాణ ✊
రేపు (21, డిసెంబర్, 2025) మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో పార్టీ అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరుగనుంది.
కే���ీఆర్ తోపాటు మాజీ మంత్రి @YadavTalasani గారు,మాజీ స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు
*సభ మొహీం కరాటే క్రీడాకారిణి*
కేటీఆర్ కలవడం గర్వంగా ఉంది.
తెలంగాణ తరుపున గోల్డ్ మెడల్ సాధించిన నాకు కేటీఆర్ అభినందించడం సంతోషంగా ఉంది.
18 కరాటే కాంపిటీషన్ లో పాల్గొన్న ఓల్డ్ సిటీ కిషన్ బాగ్ కు చెందిన 12 యేండ్ల సబ మహీన్
మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో కరాటే పోటీలో పాల్గొని గోల్డ్ మెడల్స్ సాధించిన సభ మహీన్
గోల్డ్ మెడల్ సాధించిన సభ మొహీం ను అభినందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారు
భవిష్యత్తు లో ఒలంపిక్స్ లో ఆడాలని ఆకాంక్షించిన కేటీఆర్.
భవిష్యత్తు లో సభ మహీన్ కు అన్ని విధాలుగా అండగా ఉంటాం అని భరోసా ఇచ్చిన కేటీఆర్.
వచ్చే డిసెంబర్ నెలలో ���ుబాయ్ లో జరిగే అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీలకు ఆర్థిక సహాయం అందజేస్తానని కేటీఆర్ హామీ.
అలవిగాని హామీలిచ్చి విద్యార్థుల దగ్గరినుంచి అవ్వా తాతల వరకు అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓట్ల కోసం మీ ఇండ్లకు వచ్చే కాంగ్రెస్ నాయకులను ఈ బాకీ కార్డులు చూపించి నిలదీయండి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కారు గుర్తుకు ఓటేద్దాం🚘
మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపిద్దాం.
కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుద్దాం ✊
#JubileeHillsWithBRS
#VoteForCar
పదేండ్లలో కేసీఆర్ సృష్టించిన ఆస్తులు🌊
బీఆర్ఎస్ హయాంలోనే 90% పూర్తైన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు.
65 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లను, 12 లక్షల ఎకరాల��ు సాగునీరు అందించే ప్రాజెక్టును పాలమూరు జిల్లాలో కేసీఆర్ సృష్టించి ఇస్తే..
కేసీఆర్ పై కక్షతో ప్రాజెక్టును పండబెట్టిన రేవంత్ సర్కార్!
#PalamuruRangareddyProject
Some self-motivation on National Sports Day!
Sports teaches us teamwork & resilience - it's not about getting knocked down, but about rising up again! Let's honor our brilliant athletes who've overcome odds to inspire us all! 💪
#DhyanChandJayanti#NationalSportsDay2025
ఇది కదా నాయకత్వం అంటే
ఇది కదా ముందు చూపు అంటే..!!
నాడు సీఎం కేసీఆర్ గారి సారథ్యంలో..
యూరియాను టైంకు తెప్పించడానికి..
ముందస్తుగా ఎన్నెన్ని ప్రణాళికలు..
అడుగడుగునా ఎన్నిరకాల కసరత్తులు..
✳️ వ్యవసాయ అధికారులతో కేసీఆర్ గారి వరుస సమీక్షలు
✳️ కేంద్రానికి సీజన్ కు ముందే లెక్కలతో సహా వినతులు
✳️ ఏపీలోని నౌకాశ్రయాలకు మన ఆఫీసర్లను పంపే ఆదేశాలు
✳️ దక్షిణమధ్య రైల్వే అధికారులకు స్వయంగా KCR గారి ఫోన్లు
✳️ 25 స్పెషల్ గూడ్స్ ట్రెన్స్ ఏర్పాటుకు ప్రత్యేకంగా విజ్ఞప్తులు
✳️ పక్కరాష్ట్రం రవాణా శాఖ మంత్రితో నేరుగా సంప్రదింపులు, ఏకంగా 4 వేల లారీలను రంగంలోకి దించేలా సన్నాహాలు
✳️ పోర్టుల నుంచి నేరుగా మండలాలకు తరలించే వ్యూహాలు, ప్రతి రైతుకు సమయానికి యూరియా అందేలా చర్యలు
✳️ నేరుగా గ్రామాల్లోనే సరఫరా చేసేలా పకడ్బందీ ఏర్పాట్లు, తెలంగాణలో ఏ ప్రాంతంలోనూ కొరత రాకుండా జాగ్రత్తలు
ఇది కదా వ్యవస్థను నడిపించే విధానం..
ఇది కదా రైతును రాజును చేసే సంకల్��ం..
చిల్లర రాజకీయాలు తప్ప..
పరిపాలన తెలియని అసమర్ధులు ..
రాజ్యమేలడం వల్లే రైతులకు ఈ కష్టాలు.. కన్నీళ్లు..
ఓవైపు….బూతులు తప్ప చేతలు రాని ఢిల్లీ పార్టీల నాయకులకు ..
మరోవైపు..
“వందేళ్ల విజన్ కు నిలువెత్తు రూపమైన కేసిఆర్ గారికి..” ఉన్న స్పష్టమైన తేడా..
నాలుగుకోట్ల తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది..!!
రైతును అరి��ోస పెడుతున్న వాళ్ల పతనం ప్రారంభమైంది..!!
జై కిసాన్
జై కేసీఆర్
��రువు కరువు.. రైతన్నకు దిక్కెవరు❓
బస్తా యూరియా కోసం రోజంతా పడిగాపులు😥
🧑🌾 రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలకు తప్పని తండ్లాట
🧑🌾 ఆగ్రో కేంద్రాల వద్ద ఎగబడ్డా అందని ఎరువులు
🧑🌾 తెల్లవారుజాము నుంచే కిలోమీటర్ల కొద్దీ క���యూ
🧑🌾 తిండి తిప్పలు మానేసి అన్నదాతల నిరీక్షణ
❌ యూరియా సరఫరాలో సర్కారు ఫెయిల్
దేశంలో ఎక్కడా యూరియా కొరత లేదని బీజేపీ, రాష్ట్రంలో ఫుల్ స్టాక్ ఉన్నదని కాంగ్రెస్ సర్కారు బొంకుతున్నాయి. మరి ఏ ఎరువుల కేంద్రం వద్ద చూసినా రైతుల బారులు ఎందుకు కనిపిస్తున్నయ్? తిండి తిప్పలు మాని తెల్లవారుజాము నుంచే అన్నదాతలు కిలోమీటర్ల కొద్దీ ఎందుకు లైను కట్టాల్సి వస్తున్నది? శనివారం జోరు వా���లోనూ యారియా కోసం రైతులు యాతన పడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తమ పరిస్థితి దయనీయంగా తయారైందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే పంటలెలా పండించుకోవాలని, తమ కుటుంబాలు ఎలా బతకాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా సీఎం, మంత్రులు స్పందించక పోవడమేంటని మండిపడ్డారు. గత పదేండ్లలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని, ఇప్పుడు మాత్రం క్యూల���న్లలోనే రోజంతా ఉండాల్సి వస్తున్నదని వాపోయారు.
పరాయిపాలన పోయి.. కిరాయి పాలన
కేసీఆర్ దృఢ సంకల్పం, గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ స్ఫూర్తి.. జయశంకర్ సార్ మార్గదర్శనంలో సాగించిన అసమాన పోరాటం, అమరుల బలిదానాలతో సిద్ధించిన తెలంగాణ.. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నది. ఈ గడ్డపై ప్రజలందరూ ఆత్మగౌరవంతో బతికిండ్రు.. కానీ కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత మళ్లీ ఢిల్లీ పెత్తనం మొదలైంది.
తెలంగాణ కోసం ఓ పార్టీని పెట్టి.. ప్రజల ఓట్లను ఆయుధంగా మలుచుకొని.. శూన్యం నుంచి సునామీని సృష్టించి.. లక్షలాది మంది అనుమానాలను పటాపంచలు చేసి తెలంగాణ కలను సాకారం చేసిన కారణజన్ముడు కేసీఆర్. తల్లికి జన్మనిచ్చిన తనయుడు అని ప్రజాకవి గోరటి వెంకన్న చె���్పిన మాటల్లో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.
600 రోజుల హస్తం పార్టీ పాలనలో రాష్ట్రం ఐటీలో వెనుకబడ్డది.. పరిశ్రమ రంగం దెబ్బతిన్నది.. సాగు రంగం తిరోగమిస్తున్నది.. సంక్షేమం చిక్కిపోయింది.. అభివృద్ధి పక్కకు పోయింది.. వెరసి పాత కాలం దాపురించింది. పదే పదే ఢిల్లీకి వెళ్తూ సంచులు అప్పజెప్పి వస్తున్న రేవంత్‌రెడ్డి తీరుతో తెలంగాణ ఆత్మగౌరవం మంట గలుస్తున్నది
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
మొన్న జూరాల ప్రాజెక్టుకు ప్రమాదఘంటికలు
నిన్న మంజీరా బ్యారేజీకి పొంచి ఉన్న ముప్పు
నేడు సింగూరు డ్యామ్ కు మోగిన డేంజర్ బెల్స్
ఇతర ప్రాజెక్టులకు రిపేర్లు వస్తే తప్పులేదనట్టు ఫోజులు కొట్టే కాంగ్రెస్, బీజేపీ నేతలు.. కాళేశ్వరంపై మాత్రం బురదజల్లడం.. వాళ్ల దిగజారుడుతనానికి నిదర్శనం
ప్రాజెక్టులు కట్టాక రిపేర్లు వస్తుంటాయనే విషయాన్ని మభ్యపెట్టి కేవలం మేడిగడ్డ బ్యారేజీలోని రెండు పిల్లర్లను బూచిగా చూపించి కమిషన్ల పేరిట కక్షగట్టడం అత్యంత దుర్మార్గం
జూరాల ప్రాజెక్టులోని 9వ నంబర్ గేట్ రోప్ తెగిపోవడంతోపాటు బలహీనంగా ఉన్న ఇతర గేట్ల రోప్ లను అలాగే గాలికొదిలేస్తే ప్రాజెక్టు నిలుస్తుందా ?
హైదరాబాద్ జంటనగరాలకు మంచినీరు అందించే మంజీరా బ్యారేజీకి ప్రమాదం పొంచి ఉందని స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ నిపుణుల బృందం చేసిన హెచ్చరికపై సోయిలేకపోతే మంజీరాకు మనుగడ ఉంటుందా ?
ఇవాళ సింగూరు డ్యామ్ కు కూడా డేంజర్ బెల్స్ మోగుతున్నాయని అదే NDSA హెచ్చరికను కూడా అలాగే పెడచెవిన పెట్టి ప్రాజెక్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తారా ?
జూరాలకు, మంజీరాకు, సింగూరుకు ���క న్యాయం.. మేడిగడ్డ బ్యారేజీకి మాత్రం మరో న్యాయం అంటే నాలుగు కోట్ల ప్రజలు ఊరుకోరు. అన్ని ప్రాజెక్టులకు యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు చేయాల్సిందే. ప్రజలు సాగు, తాగునీటి గోస తీర్చే ఏ ప్రాజెక్టునైనా కంటికి రెప్పలా కాపాడాల్సిందే..!!
జై తెలంగాణ
కాళేశ్వరం కూలిందన్న కాంగ్రెస్ బీజేపీల అసత్య ప్రచారాన్ని తుత్తునియలు చేస్తూ బాహుబలి మోటర్ల జలగర్జన
🌊 కాళేశ్వరంలో భాగమైన నంది, గాయత్రి పంప్‌హౌస్‌లు ఆన్
🌊 ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు 9,650 క్యూసెక్కులు ��రలింపు
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఎల్లంపల్లి నుంచి శ్రీరాజరాజేశ్వర జలాశయానికి బాహుబలి మోటర్లు నీళ్లను ఎత్తిపోశాయి. గోదావరి జలాలను తరలించాయి. బుధవారం ఉదయం నంది, గాయత్రి పంపుహౌస్‌ల్లో మూడు మోటర్ల చొప్పున ఆన్ చేశారు. మొత్తంగా 9,450 క్యూసెక్కుల జలాలను మిడ్‌మానేరుకు తరలించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తంగా ఏడు లింకులు ఉన్న విషయం తెలిసిందే. అందులో మేడిగడ్డ ఘటనను, ఎన్డీఎస్��ఏ నివేదికను సాకుగా చూపుతూ లింక్-1లోని లక్ష్మి, సరస్వతి, పార్వతి బరాజ్‌లు, పంప్‌హౌస్‌లను కాంగ్రెస్ ప్రభుత్వం పడావు పెట్టింది. ప్రాణహిత జలాలను మళ్లించే అవకాశం ఉన్నా రాజకీయాల కోసం కాళేశ్వరం కూలిందంటూ అసత్య ప్రచారం చేస్తున్నది.
గత యాసంగిలో కాళేశ్వరం ప్రాజెక్టులోని రిజర్వాయర్ల ఆయకట్టు పరిధిలో ఐదు లక్షల ఎకరాలు సాగు అయిన విషయాన్ని గుర్తించి, ఈ వానకాలం పంటకు, అలాగే వచ్చే యాసంగి ప���టకు కూడా సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. అందుకోసం కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన అన్ని రిజర్వాయర్లను, వాటికి అనుసం��ానంగా నిర్మించిన కాలువలు, చెరువులు, చెక్‌డ్యామ్‌లు అన్నింటినీ నింపి రైతుల్లో నెలకొన్న ఆందోళనను తొలిగించాలని కోరారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాజకీయలకు అతీతంగా వెంటనే నీటి పంపింగ్ ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
అప్పులపై కాంగ్రెస్ కాకి లెక్కలకు చెల్లు.
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో చేసిన అప్పులు కేవలం రూ.2,80,916 కోట్లు మాత్రమే అని గణాంకాలతో సహా బట్టబయలు చేసిన కేంద్రం.
తెచ్చిన నిధులతో తెలంగాణ ఆస్తులను రెండింతలు పెంచిన కేసీఆర్.
ఏనాటికైనా తెలంగాణకు రక్షణ కవచ��� బీఆర్ఎస్సే ✊
సన్న వడ్ల బోనస్ కు కా���గ్రెస్ సర్కార్ సున్నం 🆘
రైతులు సన్న ధాన్యం విక్రయించి మూడు నెలలు పూర్తి 🌾
ఇప్పటివరకు బోనస్ బకాయిలు చెల్లించని కాంగ్రెస్ సర్కారు 💰
💰4.09 లక్షల మంది రైతులకు 1,160 కోట్లు బాకీ
🌾మరో నెలన్నరలో వానకాలం పంట సైతం కోతకు
❌బకాయిలు వస్తాయో? రావో? అనే అనుమానాలు. ఇదేం బోనస్ విధానమంటూ రైతుల ఆగ్రహం
❌రేషన్ డీలర్లకూ ఐదు నెలల కమీషన్ బకాయిలు
🧑🌾సన్నాలు అమ్మిన రైతులకు బోనస్ ఇవ్వలేదు
సన్��� వడ్ల బోనస్‌కు సర్కారు మంగళం పాడిందా? యాసంగి ధాన్యం బోనస్ బకాయిలకు ఎగనామం పెట్టినట్టేనా? బోనస్ భారం తప్పించుకునేందుకే ప్రభుత్వం బకాయిల చెల్లింపులో ఆలస్యం చేస్తున్నదా? తద్వారా రైతులు సర్కారుకు సన్నాలు విక్రయించకుండా వ్యూహం పన్నుతున్నదా? ఇవీ సన్నాల బోనస్ బకాయిలను సర్కారు చెల్లించకపోవడంతో వ్యక్తమవుతున్న అనుమానాలు.
యాసంగిలో సన్నధాన్యం విక్రయించిన రైతులకు బోనస్ పైసలను ప్రభుత్వం ఇప్పటివరకూ చెల్లించలేదు. దాదాపు మూడు నెలలవుతున్నా.. నయా పైసా విడుదల చేయలేదు.
ఆయా రైతులకు దాదాపు రూ.1,160 కోట్లు బోనస్ కింద చెల్లించాల్సి ��న్నది. బోనస్ పైసల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. మూడు నెలల నుంచి నిరీక్షణ తప్పడం లేదు.
ఒకవైపు వానకాలం పంటల సాగు కూడా పూర్తికావొస్తున్నది. మరో నెలన్నర రోజులైతే ముందే వేసిన వరినాట్లు కోతకు వస్తాయి. అయినప్పటికీ సర్కారు మాత్రం సన్నాయి బకాయిలను విడుదల చేయడం లేదు.
తెలంగాణ రాష్ట్ర స్వాప్నికుడు, నిర్దిష్ట పరిస్థితులకు నిర్దిష్ట కార్యాచరణ అనే సైద్ధాంతిక నిబద్ధతతో రాష్ట్ర సాధనోద్యమ భావజాల వ్యాప్తి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి (ఆగస్టు 6) సందర్భంగా మ��జీ ము��్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో వారితో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని ఉద్యమ సంబంధాన్ని స్మరించుకున్నారు.
ఆనాటి ఉద్యమ కాలంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు అనుకూలంగా ప్రజలను ఉద్యమం దిశగా, చైతన్యం చేసే దిశగా, రాష్ట్ర సాధనకోసం అనుసరించాల్సిన వ్యూహాలను ఎత్తుగడలను అమలు చేసే దిశగా, తాను ప్రారంభించిన మలిదశ ఉద్��మ పోరాటంలో ప్రొఫెసర్ జయశంకర్ గారు అందించిన స్ఫూర్తి మరువలేనిది అన్నారు.
తాను చేపట్టిన ఉద్యమ కార్యాచరణకు అనుగుణమైన దిశగా వారిచ్చిన సలహాలు సూచనలు, ఉద్యమ రథసారధిగా తనకు కొండంత ధైర్యాన్ని అందించినవని కేసీఆర్ తన కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేశారు.
ఉద్యమ కార్యాచరణలో తన వెంట నిలిచి, భుజం తట్టి అండగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ గారు కన్న కలలను నిజం చేసే దిశగా తన కృషి కొనసాగిందన్నారు.
రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా, పదేండ్ల ప్రగతి పాలనను తన ఆశయాలకు అనుగుణంగా సాగించి, దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలి��ినామని కేసీఆర్ తెలిపారు.
ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలను నిజం చేస్తూ, వారి స్ఫూర్తిని కొనసాగించడం ద్వారా మాత్రమే వారికి మనమందించే ఘన నివాళి అని కేసీఆర్ స్పష్టం చేశారు.