𝙏𝙝𝙚 𝙩𝙧𝙤𝙥𝙝𝙮 𝙞𝙨 𝙗𝙖𝙘𝙠 𝙞𝙣 𝙛𝙖𝙢𝙞𝙡𝙞𝙖𝙧 𝙝𝙖𝙣𝙙𝙨. 🏆
Australia lift the #T20WorldCup trophy, completing an unbeaten tournament and a record-breaking seventh triumph. 🙌
#ENGvAUS
#ChintamaneniPrabhakar :
“నాకు, #PawanKalyan గారికి మధ్య...
వెంట్రుక పట్టేంత Gap కూడా లేదు.
Gap రానివ్వం... రాదు కూడా.”
Full Interview : https://t.co/Sh6SgBdnd9
13 ఏళ్ల బాలిక కిడ్నాప్ !
రోజుల తరబడి గ్యాంగ్ రేప్ !!!
రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ ఘటన దేశాన్ని కుదిపేస్తోంది.
జూన్ 18న బయటకు వెళ్లిన 13 ఏళ్ల బాలిక ఇంటికి తిరిగి రాలేదు.
ఆరోజు ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కిన ఆ బాలిక కిడ్నాప్ అయింది.
FIR ఫైల్ చేసిన పోలీసులు విచారణ ప్రారంభిస్తే దారుణమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ఆ ఆటో డ్రైవర్ బాలికను ఒక హోటల్‌కు తీసుకెళ్లి, అక్కడ వేరేవాళ్లకు అమ్మేశాడు.
ఆ తర్వాత ఐదు రోజుల పాటు ఆ అమ్మాయిని వేర్వేరు హోటళ్లకు మారుస్తూ వచ్చారు.
అదే సమయంలో, 30 మందికి పైగా బాలికపై పదేపదే అత్యాచారం చేశారు.
అంతేకాదు, బాధితురాలితో బలవంతంగా మద్యం కూడా తాగించారు.
అవును!
మీరు విన్నది నిజమే!!
30 మందికి పైగా మృగాళ్ల చేతిలో ఘోర అత్యాచారం !!!
పోలీసులు జరిపిన ఒక భారీ ఆపరేషన్‌లో జూన్ 22న ఆ బాలిక సురక్షితంగా బయటపడింది.
ఆటో డ్రైవర్‌తోపాటు పలువురు నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశారు.
మిగిలిన వారికోసం గాలిస్తున్నారు.
ఈ కేసుతో సంబంధం ఉన్న పలు హోటళ్లను అధికారులు కూల్చివేశారు.
అంతేకాదు, ఈ హ్యుమన్ ట్రాఫికింగ్ ముఠా నెట్‌వర్క్‌ను ఛేదించడానికి SIT ఏర్పాటు అయింది.
ఇక్కడ ఆశ్యర్యకరమైన విషయం ఏంటంటే, ఆటో డ్రైవర్ ఏదో ఆ క్షణంలో ఆ ఆడబిడ్డను ఎత్తుకెళ్లలేదు.
ఈ ట్రాఫికింగ్ రాకెట్‌ను ఎవరు నడుపుతున్నారో అన్నది అతనికి పక్కాగా తెలుసు.
ఒక సాధారణ ఆటో డ్రైవర్‌కు కిడ్నాప్ చేసిన అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్లాలో అంత కచ్చితంగా తెలిసింది అంటే, అధికారుల కళ్ల ముందే ఈ ముఠా చేసే అకృత్యాలు బహిరంగంగా జరుగుతున్నాయని అర్థం.
దేశంలో నమోదైన అత్యంత దారుణమైన, ఘోరమైన నేరాలలో ఇది ఒకటి.
ఈ ఘోరంలో పాలుపంచుకున్న ప్రతిఒక్కరినీ గుర్తించి కఠినంగా శిక్ష పడేలా చేయాలి.
@RajCMO@PoliceRajasthan@RajGovOfficial
With the divine blessings of Lord Venkateswara Swamy in Tirupati 🙏🏻❤️
Watch the #Lenin Pre-Release Event LIVE now!
🔗 Link - https://t.co/FZDGGA6ATx…
#LeninOnJuly10th
"Chennai Love Story Kachithanga Mi Manasulu Geluchukuntundhi, Oka Goppa Cinema Ivvabothunam Ani Samtrupthi Nakundhi"
Watch Producer #SaiRajesh Speech @ Love Carnival Event of #ChennaiLoveStory 💕
▶️https://t.co/qaUwwnHhzp…
"Steven & Nivi Prema Katha Mamuluga Undadhu, Mi Andariki Steven & Nivi Kachithanga Best Friends Avtharu"
Watch Actress #SriGouriPriya Speech @ Love Carnival Event of #ChennaiLoveStory 💕
▶️https://t.co/f9eOJnf8UT…
In Cinemas #ChennaiLoveStoryOnJuly24 😍