నువ్వు సినిమాలు చేసినా చెయ్యకపోయిన, నువ్వు గెలిచినా ఒడిపోయిన...మేము ఎప్పుడు నీతోనే ఉంటాం అన్నయ్య... @PawanKalyan 🫂 ఈ జన్మకి నువ్వే మా దేవుడు మేము అందరం నీ భక్తులు అంతే 🙏 చస్తే పోవటానికి ఇది ప్రాణం కాదు..అభిమానం, ప్రేమ, గౌరవం, వీటి అన్నింటికి కన్నా నువ్వు అంటే పిచ్చి 🫶❤️
🚨 CONFIRMED
The rumours about Pawan Kalyan quitting films are completely baseless.
PK has already given his nod for #OG2 and is taking his time with Suri’s script. Due to political commitments, he has informed Sujeeth that he will be available for shoots fromDec2026or early2027