ఆరుగురి నరమేధం.. సీపీ తరుణ్ జోషీ బయటపెట్టిన షాకింగ్ విషయాలు
ముందు మైనర్ బాలిక తల్లి, నానమ్మలను హత్య చేసి.. బాధితురాల్ని బలవంతంగా తీసుకెళ్లాడు
11 నుంచి 11:30 గంటల సమయంలో.. తన కుటుంబం సహా మొత్తం ఆరుగురిని హతమార్చాడు
11.51 గంటలకు తండ్రికి ఫోన్ చేసి తానూ ఆత్మహత్య చేసుకుంటున్నానని రాజ్‌కుమార్ చెప్పాడు
మే 16వ తేదీన.. రాజ్‌కుమార్ మీద మైనర్ బాలిక కుటుంబ సభ్యులు కేసు నమోదు చేశారు
ఏడేళ్ల లోపు జైలు శిక్ష ఉండటంతో.. అతనికి స్టేషన్ బెయిల్ లభించింది
నిందితుడి మానసిక పరిస్థితి బాగోలేదు.. అతనిపై పోక్సోతో పాటు మరో పాత కేసూ ఉంది
అయితే.. తన భార్య, పిల్లలను ఎందుకు చంపాడనే విషయం మాక్కూడా అర్థం కావడం లేదు
బెట్టింగులు, ఇతర వాటిల్లో సుమారు కోటిన్నర వరకు అప్పులపాలయ్యాడన్న సీపీ తరుణ్ జోషీ
మొదటి రోజు అఖిల్ కెరీర్ బెస్ట్.. లెనిన్‌కు పాజిటివ్ టాక్! 🔥
లెనిన్‌కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో తొలి రోజు రూ.13-15 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ సాధించే అవకాశముందని ట్రేడ్ అంచనా. 15 కోట్ల మార్క్ దాటితే అఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్గా నిలిచే ఛాన్స్!
#Lenin #AkhilAkkineni #Tollywood #BoxOffice #TeluguCinema #MovieReview
ఎంటర్టైన్మెంట్ వార్తలు, జాతీయ & అంతర్జాతీయ న్యూస్ అప్డేట్స్ కోసం Follow👉 @tupaki_official
అతనికి 22.. ఆమెకు 32.. స్కెచ్ వేసి మరీ పెళ్లి!
ఆమె ఒక నర్సు.. పదేళ్ల క్రితమే భర్తతో విడాకులు తీసుకున్న ఆమెకు ఓ కుమార్తె ఉంది
కట్ చేస్తే.. రెండు నెలల క్రితం ఆమెకు 22 ఏళ్ల నితీశ్ కుమార్ పరిచయం అయ్యాడు
మాటలు కలిసిన కొన్ని రోజుల్లోనే మనసులూ కలవడంతో.. ప్రేమాయణం సాగించారు
ఈ క్రమంలోనే.. ఒక రోజు రాత్రి తనను కలవడానికి ఇంటికి రమ్మని పిలిచింది
ప్రియురాలు పిలిచిందని ఇంటికి వెళ్తే.. ఆమె కుటుంబ సభ్యులు పెద్ద ట్విస్ట్ ఇచ్చారు
రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని.. గ్రామస్తుల సమక్షంలో ఇద్దరికి పెళ్లి చేసేశారు
మరుసటి రోజే.. తనని బెదిరించి ఈ పెళ్లి చేశారని పోలీసుల్ని ఆశ్రయించిన నితీశ్ కుమార్
ప్రస్తుతం ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు
బీహార్ రాష్ట్రంలోని ఖగారియా జిల్లాలో వెలుగు చూసిన విచిత్ర ఘటన
ఆరుగురిని దారుణంగా నరికి చంపిన కిరాతకుడు
రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో దారుణ మారణహోమం జరిగింది. రాజు కుమార్ (28) అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో పాటు గతంలో తనపై పోక్సో కేసు పెట్టిన ఒక బాలిక, ఆమె తల్లి, నానమ్మలను రెండు వేర్వేరు ప్రాంతాల్లో అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆపై పోలీసులకు ఫోన్ చేసి.. "నేనే ఆరుగురిని చంపాను, నేను కూడా చచ్చిపోతున్నా" అని చెప్పి పరారయ్యాడు.
#Rangareddy #ShahbadMurder #CrimeNews
देखिए कैसे एक महिला को सरेआम कुछ गुंडे उठा कर ले गए,,
सोचिए ये घटना कहां पर घटित हुई वो भी मोदी के शहर गुजरात में,,,,वाह मोई जी वाह,,,बेटी सुरक्षा पर बड़ी बड़ी बाते करने वाले के ही शहर में बेटियां सुरक्षित नहीं हैं🤔
Ebeveyn olmak demek bir çocuğu dünyaya getirmek ve ona istediğin gibi davranmak değildir!
Ebeveynlik, öfkesini, dürtülerini ve davranışlarını yönetebilecek psikolojik olgunluğa da sahip olmayı gerektirir.
Bir insan, elinden ve dilinden emin olduktan sonra ebeveyn olmalıdır.😒