Poor family child Juniguri Vihans is undergoing treatment in Hyderabad. Around ₹1.30 lakh is needed daily. Kindly support and help save the child’s life. 🙏🙏
Contract datails : 9010078278
@RaoKavitha@KTRoffice@KChiruTweets@DsrDuddilla
పేద కుటుంబానికి చెందిన చిన్నారి జునిగురి విహన్స్ తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారు రోజుకు సుమారు ₹1.30 లక్షలు అవసరమని పేర్కొన్నారు. దయచేసి మీకు సాధ్యమైనంత ఆర్థిక సహాయం చేసి ఒక చిన్నారి ప్రాణాన్ని కాపాడండి @KTRBRS@offl_Lawrence@SonuSood@revanth_anumula
कुछ मनु की औलादें कह रही थी, अंबेडकर को नष्ट कर देंगे, बाबासाहेब अंबेडकर की विचारधारा हिमालय की तरह अडिग है, थालापति विजय को तमिलनाडु में सरकार बनाने प��� बधाई, जय भीम 🔥🔥
Not many opportunities this #WorldCup, but when it mattered, Sanju stood tall and played the innings of his life 👏🏻 That’s the mindset of a champion! Stay ready, stay patient and never stop believing! Proud of you @IamSanjuSamson! The spirit of never giving up always wins!
#ICCT20WorldCup2026 #INDvsWI
బహుజన వర్గాల్లో పుట్టి,ఎన్నో అవమానాలను ఎదుర్కొని,వివక్షను అధిగమించి, 12 వేల కిలోమీటర్ల మేర,300 కోటలను నిర్మించి,దేశంలో అతి పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించిన ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి నేడు.
1657 లో ముంబై సమీపంలో ఉన్న ఆనాటి కళ్యాణ్ కోటను గెలిచి,రాజు కుమార్తెను బంధీగా తీసుకొస్తే... "మా తల్లి కూడా నీ అంత అందంగా ఉంటే, నేను కూడా నీలా అందంగా ��ండేవాన్ని" అని తల్లితో పోల్చి గౌరవించిన మహోన్నత విలువలు కలిగిన మహారాజు శివాజీ.
ఇంటలిజెన్స్ వ్యవస్థను తప్పుపడుతూ ఫోన్ ట్యాపింగ్ పేరుతో ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేసే కుట్రలు ప్రస్తుత ప్రభుత్వంలో చూస్తున్నాం. కానీ
ఆనాడే పటిష్ఠమైన గూఢచర వ్యవస్థ (ఇంటలిజెన్స్ నెట్వర్క్) ప్రారంభించి,శత్రు దేశాల/రాజుల సమాచారాన్ని సేకరించి, వ్యూహరచనతో శత్రు రాజ్యాలను మట్టికరిపించిన మహారాజు శివాజీ గొప్పతనాన్ని,అన్ని మతాలను గౌరవించి,ఆదరించిన లౌకిక భావనను గుర్తు చేసుకుందాం.
కేవలం ఒక మతానికే చెందిన వ్యక్తిగా,ఇంకో మతాలను కించపరిచారంటూ శివాజీని స్వార్థరాజకీయాలకు వాడుకుంటున్న కొన్ని పార్టీలకు బుద్దిచెబుదాం.
ఆ మహనీయునికి ఘన నివాళి అర్పిద్దాం.
జై శివాజీ✊
దళిత పసి బాలుడి పై వెలమ టీచర్ వికృత దాడి
🔶🔷🔶🔷🔶🔷🔶
సిరిసిల్ల జిల్లా, వెంకటాపూర్ గ్రామం లోని అంగన్వాడీ స్కూలు లో ఆడుకుంటున్న దళిత ' మాల ' కులానికి చెందిన నాలుగేళ్ల "విద్వాన్స్ " పై..వెలమ కులానికి చెందిన "సల్వజి రాణి" అనే అంగన్వాడి టీచర్ కర్ర త���,చేతులతో కండ్లు పోయే విధంగా కొట్టింది.ఒక ఉన్మాది లా అత్యంత క్రూరంగా కొట్టి దాడి చేసిన సంఘటన ను BC,SC,ST JAC తీవ్రంగా ఖండిస్తుంది. వెంటనే ఎల్లారెడ్డి SI, సిరిసిల్ల DSP నిందితురాలు సల్వజి రాణి పై SC,ST అట్రాసిటీ కేసు,మర్డర్ కేసు నమోదు చేయాలని మరియు జిల్లా కలెక్టర్ ఆమెను అంగన్వాడి టీచర్ జాబ్ నుండి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.లేదంటే దళిత సమాజం నుండి పెద్ద పోరాటాన్ని, నిరసనను చూడాల్సి ఉంటుందని ��ెచ్చరిస్తున్నాం.@TelanganaCMO
#Telangana
#DalitChild
#StopAtrocitiesOnDalits
"BJP and Congress united for Caste."
"They are protesting against SC, ST & OBCs."
At Lucknow University, UGC anti-caste bill led ABVP and IYC to unite in protest because they want to save their casteist goons.
Wake up Bahujans, fight for your Right.
పద్మ అవార్డ్స్ కి సుద్దాల అశోక్ తేజ మరియు వందేమాతరం శ్రీనివాస్ గార్లు ఎంతో అర్హులు!
తెలంగాణ ప్రభుత్వం వచ్చే సంవత్సరం నామినేట్ చేయవలసిందిగా నా యొక్క విజ్ఞప్తి 🙏
సాయి ఈశ్వరాచారిని కాంగ్రెస్,బిజెపి పార్టీలు హత్య చేశాయి...
మేం బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి సాక్షిగా ప్రకటించి,స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో బిసిల రిజర్వేషన్లు 17 శాతానికే పరిమితం చేసి,బిసిలందరిని మోసం చేయడంతో ఇక బిసి రిజర్వేషన్లు 42 శాతానికి పెంచలేరేమోనన్న అనుమానంతో మనస్థాపానికి గురై ఈ రోజు సాయి ఈశ్వరాచారి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కాంగ్రెస్ రేవంత్ రెడ్డి, బిజెపి కిషన్ రెడ్డిలకు తగిన బ���ద్ది చెప్పాలంటే పంచాయితీ ఎన్నికల్లో ఒక్క బిసి కూడా ఆ పార్టీల అభ్యర్థులకు ఓటేయద్దు.
దయచేసి ఆత్మహత్యలకు పాల్పడకండి.🙏
జీవితం విలువైనది.
There’s no second life.
Roshni Suicide Prevention Helpline:
040-66202000