కోనప్ప 15 ఏళ్లుగా MLA,
పాల్వాయికి.. వాళ్ల అయ్య టైం నుంచి పలుకుబడి ఉంది.
పైగా డబ్బు, గూండాయిజంలో ఇద్దరూ ఇద్దరే..
దీనికితోడు చదువుకు, అభివృద్ధికి లక్ష కి.మీ.ల దూరంలో సామాజిక, రాజకీయ కనీస అవగ���హన లేని నియోజకవర్గం సిర్పూరు.
అలాంటి సీటులో పైసా ఇవ్వకుండా 44 వేల ఓట్లు సాధించి అతిపెద్ద విజయాన్ని సాధించారు RSP🐘
డబ్బు, ప్రలోభాలు లేని రాజకీయం సాధ్యమని నిరూపించారు.
��ెలవకుండానే ఎన్నికల్లో పెద్దమార్పు తీసువచ్చారు.
బహుజన సమాజానికి నిజమైన నాయకుడు RSP🐘🤙
చంద్రుణ్ని అందుకునేందుకు గట్టిగా ప్రయత్నించాలని కాదు.. అందకుండా పోయేందుకు ఛాన్సేలేని విధంగా @isro ప్లాన్ చేసింది. అందరాని చందమామ మన చేతికందాల్సిందే !
#Chandrayaan3
10th లీకేజీ బాధ్యులైన వారిని ఆగమేఘాలపై మీద డిస్మిస్ చేసిండ్రు. సంతోషం 😊
మరి గ్రూప్-1 & ఇతర పరీక్షల పేపర్లను అమ్మకానికి పెట్టిన @TSPSCofficial దాని వెనక ఉన్న @TelanganaCMO ను ఎందుకు డిస్మిస్ చేస్తలేరు?
చిన్నోళ్లకు ఒక న్యాయం, పెద్దోళ్లకు ఒక న్యాయమా?
ఆర్ఎస్పీ సర్ ఇది స్ట్రాటజీ.ఇప్పుడు కేసీఆర్ కాదు.బీజేపీని టార్గెట్.బీజేపీ మత విద్వేషం ఎంత ప్రమాదమో ఎస్ సి బీసీ ఎస్ టి యువతకు వివరించాలి.అంబేద్కర్, కాన్షీరాంను యువత చదవాలి. పరిస్థితులకు అనుగుణంగా స్ట్రాటజీ ముఖ్యం.కేసీఆర్ మీద కోపంతో మత శక్తులకు దారి ఇవ్వొద్దు.
@RSPraveenSwaero
BPL children can study for free of cost in any private school, #AndhraPradesh under 2010 RTE act.25% seats reserved for poor, disable,SCST's. Parents can apply for 1st class👇
https://t.co/p5fo8vNUSq
April 10th last date
Please share.
@SabithaindraTRS
@KTRBRS pls implement in TS
2013 సెప్టెంబర్ 27న రాహుల్ గాంధీ ఏ పేపర్లనైతే చింపేశారో,
సరిగ్గా 10 ఏళ్లకు అదే పేపర్లకు బలయ్యారు.
అనర్హత వేటు వేసే చట్టానికి సవరణ చేస్తూ అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ చింపేశారు. కోర్టు చేత శిక్ష పడ్డవారిని కాపాడొద్దంటూ అప్పుడేదో పెద్ద డైలాగులే మింగాడు.
చివరికి అదే చట్టం కింద ఎంపీ పదవి కోల్పోయి.. 8 ఏళ్లు పార్లమెంటుకు పోకుండా అనర్హత వేటు వేసుకు��్నాడు.
My daughter got emotional with my decision to go on Fast Unto Death yesterday…. But I consoled her that I am fighting for the future of millions of daughters and sons like her in Telangana.🙏#Justice4Unemployed#RevampTSPSC#SaveTelangana#BSP4Telangana
https://t.co/1DuN9bgyVu
RRR నాటు పాటని సెలబ్రేట్ చేసుకుంటూనే.. ఆస్కార్ పొందిన ఈ ఏనుగుల కథనూ గర్వంగా చాటుదాం!!
Congrats to Bomman, Belli, Their 🐘 children Raghu and Ammu 🌄
@EarthSpectrum#TheElephantWhisperer#Oscars
#NNN నీళ్లు, నిధులు, నియామకాలు అని ప్రజలను నమ్మించి #LLL#Lift ఇర్రిగేషన్ స్కాం - #Liquor స్కాం - పేపర్ #Leak స్కాంలు #Telangana కు ఇచ్చారు. And the #Oscar for the best director for this heist goes to @TelanganaCMO . నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న #BRS Shame On You
పాఠశాలల బోర్డులపై దళితవాడ, హరిజనవాడ లాంటి పదాలను తొలగించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఈ రోజు లేఖ రాశాను. Wrote a letter to School Education Commissioner to ban the usage of unconstitutional terms like Harijana Wada on school name boards in #Telangana#BSP