Time has come to choose Destiny 😊
1995లో హైదరాబాద్‌లో Sales (FMCG) కెరీర్ ప్రారంభించాను; అంటే ఇప్పటికి 31 ఏళ్ల అనుభవం. హైదరాబాద్, కర్నూలు, భువనేశ్వర్, వరంగల్, బెంగళూరు, ముంబై వంటి పలు నగరాల్లో ఉంటూ భారతదేశమంతటా పనిచేశాను.
అయినప్పటికీ, గత 17 ఏళ్ల అనుబంధం, స్నేహితులు, తీపి జ్ఞాపకాల వల్ల హైదరాబాద్ ఎప్పటికీ నా గుండెల్లోనే ఉంటుంది.
ఎంతో కాలంగా నా సొంతమైపోయిన, అమితంగా ప్రేమించిన ఈ కెరీర్‌ను ఎట్టకేలకు వీడాను.
వైజాగ్‌లోని గాజువాక లో ఒక స్టార్టప్ ప్రారంభించి, అక్కడే శాశ్వతంగా స్థిరపడాలని నిర్ణయించుకున్నాను (వైజాగే ఎందుకంటే, నా ముగ్గురు సోదరులు అక్కడే స్థిరపడ్డారు).
వచ్చే రెండు నెలల్లో, మేము మా స్వంత బ్రాండ్‌ను ప్రారంభిస్తున్నాము. ఇప్పటివరకు ఎవరి కోసమో పనిచేశాను, ఇక ఇతరులకు ఉపాధి కల్పించే సమయం వచ్చింది.
New Chapter, New Career, New Life 🤷🤷🤷
Good Bye to Hyderabad ❤️❤️❤️
Vizag 😍😍😍
గాజువాక రాజకీయాల్లో కూడా ఇక చురుగ్గా @Pallasrinivas4u గారితో
"మీరు వస్తే జనం రారు.. మేమే డబ్బులు ఖర్చుపెట్టి తోలాలి.. ప్యాలెస్‌లో కూర్చొని స్క్రిప్ట్‌లు చదువుతున్నారు"
- వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడు ఆరోపణలు
విజయనగరంలో వైసీపీ ఖాళీ.. 'ఫ్యాన్ కింద ఊపిరాడట్లేదు': టీవీ5 మూర్తి
వైసీపీలో ఈ అసంతృప్తి ఎంత దూరం వెళ్తుంది? 👇
#YSRCP #TopStory
Time has come to choose Destiny 😊
1995లో హైదరాబాద్‌లో Sales (FMCG) కెరీర్ ప్రారంభించాను; అంటే ఇప్పటికి 31 ఏళ్ల అనుభవం. హైదరాబాద్, కర్నూలు, భువనేశ్వర్, వరంగల్, బెంగళూరు, ముంబై వంటి పలు నగరాల్లో ఉంటూ భారతదేశమంతటా పనిచేశాను.
అయినప్పటికీ, గత 17 ఏళ్ల అనుబంధం, స్నేహితులు, తీపి జ్ఞాపకాల వల్ల హైదరాబాద్ ఎప్పటికీ నా గుండెల్లోనే ఉంటుంది.
ఎంతో కాలంగా నా సొంతమైపోయిన, అమితంగా ప్రేమించిన ఈ కెరీర్‌ను ఎట్టకేలకు వీడాను.
వైజాగ్‌లోని గాజువాక లో ఒక స్టార్టప్ ప్రారంభించి, అక్కడే శాశ్వతంగా స్థిరపడాలని నిర్ణయించుకున్నాను (వైజాగే ఎందుకంటే, నా ముగ్గురు సోదరులు అక్కడే స్థిరపడ్డారు).
వచ్చే రెండు నెలల్లో, మేము మా స్వంత బ్రాండ్‌ను ప్రారంభిస్తున్నాము. ఇప్పటివరకు ఎవరి కోసమో పనిచేశాను, ఇక ఇతరులకు ఉపాధి కల్పించే సమయం వచ్చింది.
New Chapter, New Career, New Life 🤷🤷🤷
Good Bye to Hyderabad ❤️❤️❤️
Vizag 😍😍😍
గాజువాక రాజకీయాల్లో కూడా ఇక చురుగ్గా @Pallasrinivas4u గారితో
"సచివాలయ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాలో 3,677 మంది.. ఎవరు ఏ ఆట ఆడారో డేటా లేదు.. 801 మందికి స్కూల్ గేమ్స్ కాగితమే అర్హత"
- టీవీ5 మూర్తి
టీవీ5 బయటపెట్టిన స్పోర్ట్స్ కోటా నియామకాలపై విచారణ జరగాల్సిందే: పట్టాభిరామ్
ఈ నియామకాలపై విచారణ జరగాలా? 👇
#SportsQuota#TopStory
కూటమి ప్రభుత్వంలో ఇట్లుంటది 👏👏🔥
రాత్రివేళ వాహనం లేక నడుచుకుంటూ వెళ్తున్న దంపతులను
గుర్తించిన డ్రోన్
వారి పరిస్థితిని గమనించి సురక్షితంగా ఇంటికి చేర్చిన పోలీసులు
ఏలూరు పోలీసుల మానవత్వానికి నెటిజన్ల అభినందనలు 👏👏
#EluruPolice#Eluru#PoliceHumanity#PoliceService #DroneSurveillance #AndhraPradeshPolice #APPolice
2029 నాటికి పేదలందరికీ సొంతిళ్లు (రాష్ట్రంలో 3 లక్షల గృహాల నిర్మాణానికి బుర్రిపాలెం నుంచి శ్రీకారం)
చంద్రబాబు నేడు ఆలోచించేది.. రేపు దేశం ఆచరిస్తుంది -కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ 🔥🔥🔥🔥🔥🔥(India Knows)