జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు.
భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన చేనేత కళను, మన చేనేత కార్మికుల అపూర్వ నైపుణ్యాన్ని గౌరవిద్దాం. స్వదేశీ వస్త్రాలను ప్రోత్సహిస్తూ, చేనేత రంగ అభివృద్ధికి మన వంతు సహకారం అందిద్దాం.”
@narendramodi
*శబరిమాత వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమం లో బలరాo జాదవ్*
ఇచ్చోడా మండలం అడెగామ( బి ) గ్రామం లో శబరిమాత ఆలయ వార్షికోత్సవ కార్యక్రమం లో పాల్గొన్న *రాష్ట్ర అధ్యాపకుల సంఘo ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్*. వైభవంగా జరిగిన పల్లకి సేవ కార్యక్రమం లో భక్తులతో పాటు పాల్గొని అమ్మా ఆశీర్వాదం
Do you know ?
100000 youth join RSS every year
GenZ is already on RIGHT path
Many such Cockroach Janta Party will come and go
The Sanskar given in Shakha is much stronger 🔥👇🏽
A major push towards better infrastructure and seamless connectivity across Telangana. Speaking at the launch of various development works in Hyderabad. https://t.co/fFKrabr3Kl
Congratulations Team India on winning the T20 World Cup! 🇮🇳🏆
You made the entire nation proud with your incredible performance and teamwork. Jai Hind Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా వీరత్వం, ధైర్యం, స్వాభిమానం మరియు స్వరాజ్య స్పూర్తిని మన జీవితాల్లో ఆచరించుకుందాం.
ఆయన ఆశయాలు మనకు స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటూ…
శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు! 🚩
ధర్మం కోసం పోరాడిన మహానేతకు వందనాలు.
జై భవానీ! జై శివాజీ! 🚩
శ్రీ దేవి నవరాత్రోత్సవాల సందర్భంగా ఈ రోజు నేరడిగొండ మండలం తేజపూర్ గ్రామంలో దుర్గా మాతను దర్శించుకుని పూజ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యాపకులు సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్.
అలాగే అదే గ్రామానికి చెందిన తాజా మాజీ MPTC శ్రీనివాస్ రెడ్డి గారికి పరామర్శించడం జరిగింది.
బోథ్ మండల కేంద్రంలో సోమవారం రోజున నూతనంగా ప్రారంభమైన శ్రీ మౌళి ప్రింటింగ్ ప్రెస్ & డిజిటల్ స్టూడియో ప్రారంభోత్సవ కార్యక్రమా నికి అందుబాటులో లేకపోవడంతో, ఈరోజు స్టూడియోకు వచ్చి అన్నదమ్ముల�� రోహిత్ కుమార్ మరియు గణేష్ కు శుభాకాంక్షలు