స్వర్గీయ నందమూరి తారకరామారావు పెట్టిన పార్టీ తో పొత్తు పెట్టుకుని మూడుసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య బాబు ని
ఆయన సినిమాలని ట్రోల్స్ చేస్తుంటే అన్ని మూసుకుని కుర్చుకోవాలా
ఒకసారి రెండుసార్లు అంటే తగ్గంతాం ప్రతిసారి తగ్గడం నా వల్ల కాదు.
నిన్న మంత్రి @SKondapalliOffl గారిని కలవడానికి ఒక అమ్మాయి వచ్చింది.. ఆ అమ్మాయిది #తెనాలి
బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది.. తన దగ్గర ఏదో ఐడియా ఉంది.. అది మంత్రి గారి దృష్టిలో పెట్టాలి..
ఆ అమ్మాయితో పాటు ఎవరూ రాలేదు.. ��ను ఒక్కరే వచ్చారు.. ఒక బుక్ లెట్ లో తాను ఏం చెప్పాలనుకున్నానో ఒక డిజైన్ చేసుకుని వచ్చింది..
ఎప్పటి నుంచో కలవాలి అనుకుంటుంది.. మంత్రి గారిని లింక్డ్ ఇన్ లో రిక్వెస్ట్ పెట్టింది.. కలవాలి అనుకుంటున్నా అని.. ఈయన అపాయింట్మెంట్ ఇచ్చారు..
ఆ అమ్మాయి మాట్లాడే సబ్జెక్ట్, తాను చెప్పాలనుకున్న అంశాన్ని చెప్తున్న విధానం చూసి.. అక్కడ ఉన్న వాళ్లకు మైండ్ బ్లాక్ అయిపొయింది..
జపాన్, జర్మనీ టెక్నాలజీతో ఆమె పని చేస్తుంది.. ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేయాలనుకుంది.. అందుకు మంత్రి గారికి వివరిస్తుంది.. స్టూడెంట్ టూ లీడర్ ఎకో సిస్టం బిల్డ్ చేయడం లక్ష్యం..
సాధారణంగా ఈయనకు సబ్జెక్ట్ ఎక్కువ.. ఏది మాట్లాడినా సరే ఏదోక ఐడియా చెప్తాడు.. ఆ అమ్మాయి కాన్సెప్ట్ ఏంటీ అంటే..
తాను ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేసింది చదువుతూనే.. కాలేజి వాళ్ళ నుంచి సహకారం ఉంది.. తెలంగాణాలో టీ హబ్ ద్వారా పని చేస్తోంది.. ఏపీలో అడుగు పెట్టాలి అనుకుంది..
ఇన్నోవేషన్, రీసెర్చ్, కొత్త పారిశ్రామిక వేత్తలకు ఆమె సహకారం ఉంటుంది.. స్టూడెంట్స్ ను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడం.. సహజ ఉత్పత్తులకు సంబంధించి మార్కెటింగ్ ఇలా కొత్త ఆలోచనతో వచ్చింది..
మంత్రి గారు కూడా సానుకూలంగా రియాక్ట్ అయి.. ఏం చేయాలో చెప్పారు.. తను అడిగిన వాటికి సానుకూలంగా రియాక్ట్ అయ్యారు.. కొన్ని ఉత్పత్తులు వాళ్ళ అమ్మ గారితో కలిసి విదేశాలకు పంపిస్తూ ఉంటుంది..
ఇక్కడ ఆశ్చర్యపరిచిన విషయం ఏంటీ అంటే.. ఆమె వయసు 20 అటు ఇటుగా ఉంటుంది.. అంత చిన్న వయసులో ఆమె స్కిల్, ఆమె ఆలోచన, ఎవరిని కలిస్తే తన ఆలోచన వర్కౌట్ అవుతుందో ఆలోచించి.. పట్టువదలకుండా కలవాలి అనుకోవడం నిజంగా అద్��ుతం..
ఆ పిల్ల సెక్యూరిటీ కోసం నేను ఫోటో ఫేస్ కనపడేలా పెట్టడం లేదు.. రావడం కూడా చాలా పద్దతిగా వచ్చింది.. బాష కూడా అంతకు మించి బాగుంది..
లీడర్ల దగ్గర సబ్జెక్ట్ ఉంటే.. సమాజానికి ఎలా హెల్ప్ అవుతుందో.. ఇదొక ఉదాహరణ..!
@alwayskumar22@KChiruTweets ilaanti maatalu enni sarlu cheptaaav ... ��😀😀... Ee okka tweet ni batti artham chesukovachu edo thedaa meeke koduthondi ani