Hi my name is Balu..Working as a faculty for Competitive exams at relutated Institutions in Hyderabad..
Purpose of this account is to share beautiful lyrics
@sirivennela1955 ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా?
బాలు పాట వినకుండా ఉండగల మనిషున్నాడంటే నమ్మేటందుకు వీలుందా??????
Get well soon SPB Sir.....
తెలుగువారి గుండె స్వర శబ్దం..
అయని పాట వినపడని చోట నిశ్శబ్దం.....బాలు గారు..
మంచి వీడియో పెట్టిన గురువుగారికి ధన్యవాదాలు..
గురువు గారు మీ లాంటి అద్భుతమైన సాహితీ వేత్త మాకు దొరకడం చాలా సంతోషంగా ఉంది..
మీరు రాసే ప్రతి పాట ఇంచుమించు నేను గుర్తు పెట్టకున్నాను..
చాలా మంచి సాహిత్యం మాటలలో వర్ణించ లేనిది...
@sirivennela1955
చెదరక పోదుగా చిక్కని చీకటి
మిణుగురు రెక్క పాటు చిన్ని కాంతికీ.
దానికి లెక్క కేదు కాళ రాతిరి..
ఎంత వేడి ఎండతో ఒళ్ళు మండితే అంత వాడి ఆవిరై విల్లు చేరదా..
అంత గొప్ప సూర్యుడు కళ్ళు మూయడా
నల్ల మబ్బు కమ్మితే చల్ల బారడా..
ఎవరో ఒకరు ఎపుడో అపుడు...