ఎలా వస్తాయి రా ఇలాంటి చెత్త ఐడియాలు ?
అసలు కెసిఆర్ ని కుక్కగా చూపించడం ఏంది రా ? ఆయన ఎంత కాపలా కుక్క అంటే మాత్రం. ఇలా సొంత నాయకుడు మీద వెయ్యడం దారుణం….
@JSRBRS@KTRBRS@BRSHarish@BRSparty@BRSTechCell
Why were some elected Congress MLAs absent from the Assembly sessions when the Chief Minister was presenting key issues or when matters related to resignations were being discussed? Shouldn’t elected representatives be present and accountable to the people who elected them? (1/1
ఈ HD వీడియో చూసి చెప్పండి పింక్ సన్నాసులు..
@KTRBRS అన్న నీకు సిగ్గు లేదా ఆడ పోలీసుల మీద పడి తోసుకుంట పోవడానికి మళ్లీ సిగ్గులేకుండా ఫేక్ అంటున్నావు
@BrsSabithaIndra మీద అచ్చోసిన అంబోతులుగా గా పడ్డది మీ MLA MLC లు కాదని చేసింది పింక్ సన్నాసులు
@BRSHarish@KarthikIndrAnna
Warangal Police be like:
“We don’t care about what’s happening around us. Our only focus is to trouble common people and collect money. That’s the one and only concept!”
@cpwarangal@warangalpolice !!
అసెంబ్లీలో ఫోటోలు చూపించి BRS ఇజ్జత్ తీసిన MLA yeshaswini reddy
"మహిళలను అడ్డం పెట్టుకొని BRS నీచ రాజకీయాలు చేస్తోంది. మహిళా MLA లను ఆ పార్టీ నేతలే ముందుకు నెట్టేస్తూ భద్రత కోసం వెళ్లిన మహిళా పోలీసులను భయభ్రాంతులకు గురిచేస్తూ వారి పట్ల అమానుషంగా వ్యవహరించారు"
#brs#apology
కొండా సురేఖ ఫ్యామిలీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ MLC బసవరాజు సారయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
“దమ్ముంటే కొండా సురేఖ రాజీనామా చేయండి.. ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం. నేను కూడా ఇండిపెండెంట్గా పోటీ ఇంటి ముందు పని చేస్తా”
#BasavarajuSaraiah#KondaSurekha#WarangalPolitics
To @PettemINC@kiran_chamala@IYCTelangana@nsui@TSNSUI
Veedu reporter ga undi KCR ni Shadnagar MLA edo oka mata ante papam baga feel ayyadu. Mari reporter place lo undi Revanth Anna ni ante, mana youth and social media response ela undali? Same standards apply avvali kada?
నిన్న టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల దాడిలో గాయపడ్డ మహిళా పోలీసులను పరామర్శించిన మంత్రి సీతక్క
జరిగిన ఘటన పూర్తి వివరాలను మంత్రి సీతక్కకు వివరించిన మహిళా పోలీసు అధికారులు
#Seethakka#TelanganaAssembly#Assembly
Mr. KTR, before questioning the police, first ask KCR to come to the Assembly and speak about the real issues faced by the people of Telangana.
First come to the Assembly. Face the House. Speak for the people.
#KTR#KCR#Telangana#TelanganaPolitics#BRS#TelanganaAssembly
To @Collector_WGL@MC_GWMC@cpwarangal@warangalpolice — Challans వేయడంపైనే కాకుండా, ప్రజలు చెల్లించే పన్నులతో రోడ్లు, డ్రైనేజీ, శుభ్రత, ట్రాఫిక్ సమస్యలపై కూడా దృష్టి పెట్టండి. Traffic Policeకి కూడా ప్రజా సమస్యల పరిష్కారంపై ఫోకస్ చేయాలని సూచించండి.