రాష్ట్రం తన కుటుంబం అనుకునే రాజన్న వ���రసత్వం
ప్రజలంతా తనవాళ్ళే అని భావించే మనస్తత్వం
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నిశ్చలమైన వ్యక్తిత్వం
సామాన్యులలో ఒక్కడిగా సాగిపోయే అసలైన నాయకత్వం
నీకే సొంతం... నీకు మాత్రమే సొంతం... జగనన్నా
ఏంటి జగన్ అన్న మీకు sc st వాళ్లు మీకు ఓట్లు వేస్తే గెలవలేదు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు అందరూ ఓట్లు వేశారు ఏ న్యూస్ పేపర్ లో ఇది ఎప్పుడు #sc#st వాళ్లు కి నా సువర్ణావకాశం లు ఏంటి అన్న