విశ్వం మెచ్చిన ధీరోదాత్తమైన నాయకుడు, నవ భారత సృష్టికర్త, మాతృభూమి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న గొప్ప దేశభక్తుడు, మన ప్రియతమ ప్రధాని శ్రీ @narendramodi గారికి జన్మదిన శుభాకాంక్షలు..
#HappyBdayModiji
Honoured to welcome the African Union as a permanent member of the G20 Family. This will strengthen the G20 and also strengthen the voice of the Global South.
For a #G20, which is more inclusive and more vocal for Global South!
PM @narendramodi warmly invites President @_AfricanUnion & Comoros Azali Assoumani to join other G20 leaders as African Union becomes a permanent member of the G20.
A key outcome of #G20India.
నన్ను నంద్యాల జిల్లా బిజెపి అధ్యక్షురాలిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షురాలు @PurandeswariBJP గారికి నా కృతజ్ఞతలు. మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
@BJP4Andhra
ఉపాధ్యాయునిగా మొదలై భారత రాష్ట్రపతిగా సేవలందించిన భారతరత్న శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా సమాజ అభ్యున్నతిలో ప్రధానపాత్ర పోషించే ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
#happyteachersday2023
జయహో ఇస్రో!
భారతదేశపు మొట్టమొదటి సోలార్ మిషన్ "ఆదిత్య-ఎల్ 1 దిగ్విజయంగా ప్రయోగించబడింది.
ఈ అద్భుత విజయపరంపర కోసం అహర్నిశలు కృషిచేసిన ఇస్రో బృందానికి శుభాకాంక్షలు.
#AdityaL1Launched@BJP4Andhra@BJYM4Andhra
తెలుగు భాష గొప్పతనాన్ని చాటిచె��్పిన మహనీయులు శ్రీ గిడుగు రామ్మూర్తి గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ, తెలుగు వారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.
#తెలుగు_భాషా_దినోత్సవం
#GiduguRamMurthy
జయహో ఇస్రో -జయహో భారత్
కొత్త చరిత్ర సృష్టించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చంద్రుని దక్షిణ ధృవం పై విజయవంతంగా రోవర్ ని దించిన దేశంగా భారత దేశాన్నినిలిపి చరిత్ర సృష్టించిన ఇస్రో శాస్త్రవేత్తలకు, సాంకేతిక నిపుణులకు, సిబ్బందికి శుభాకాంక్షలు
#Chandrayaan3@BJYM4Andhra@BJP4Andhra