రాజు అంటే రాజే 👑
#Prabhas ప్రతి ఏటా దాదాపు 100 మంది పేద పిల్లలకు తన సొంత డబ్బుతో ఫీజులు కడతారంట ...🥹👌
ఈ రోజుల్లో 10 రూపాయలు ఇచ్చినా 100 మందికి చెప్పుకునే వాళ్లు ఉన్న టైమ్లో…
ఎంతెంతో సహాయం చేసి కూడా బయటకి చెప్పకుండా ఉండే వారు Prabhas గారు ♥️
అందుకే Prabhas ని కర్ణుడు అంటారేమో… దానం చేయడంలో కర్ణుడు లాంటివారు 🙏