లైసెన్స్డ్ సర్వేయర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్స���ంది పోయి, సర్వే భవన్ వద్ద శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
రూపాయి చెల్లించకుండా రాష్ట్రవ్యాప్తంగా 6,500 మంది సర్వేయర్లు ఏడాది కాలంగా ఎలా జీవించాలి? వారి కుటుంబాలను ఎలా పోషించాలి?
అరెస్టులతో సర్వేయర్ల గొంతును అణచివేయడం అప్రజాస్వామికం. వారి సమస్యలకు పరిష్కారం చూపాలి.
అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని, లైసెన్స్డ్ సర్వేయర్లతో ప్రభుత్వం తక్షణమే చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నాం. @TelanganaCMO
#CongressFailedTelangana
#PonguletiMustResign
రాష్ట్రం అంతటా, అన్ని అవసర ప్రాంతాలలో సర్కారు బడులు ఉన్నాయి.... సర్కారు బడులు లేనిది ఎక్కడ???.. ఇది అమలు సాధ్యం కాదు... కేవలం కాగితాలకే పరిమితంచేస్తున��నారు...
@revanth_anumula @Bhatti_Mallu @TelanganaCMO
చిత్రపురి సొసైటీలో రూ. 3 వేల కోట్ల భూదందా చేసిన అనుముల మహానంద రెడ్డికి, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధం ఉందని ఆధారాలు ఉన్నాయి. దమ్ముంటే ఇది తప్పని రేవంత్ రెడ్డి కోర్టుకి వచ్చి నిరూపించగలడా?
- రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత @Krishank_BRS సవాల్
పోలీసు సోదరులారా అనవసరమైన కేసులు పెట్టకండి రాజకీయాలలో తలదూర్చకండి
సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడుతున్నారు
పదేళ్లు మేము అధి���ారంలో ఉన్నప్పుడు మా మీద అనేక కుక్కలు మొరిగినాయి
వీళ్ళలాగే మేము పోలీసులను అడ్డు పెట్టుకుని దౌర్జన్యాలు చేస్తే ఒక్క కాంగ్రెస్ వాళ్ళు మిగిలేవారా
ఛలో సూర్యాపేట👊
ఓటమి భయంతో మంత్రి జగదీష్ రెడ్డి ఎందుకు తన పోలీసులతోని బీసీ బిడ్డ అయిన వట్టె జానయ్య యాదవ్ మీద ముప్పేట దాడి చేస్తున్నడు?
ఎందుకు జానయ్య మీద ఎన్నడు లేని కేసులను కుప్పలు తెప్పలుగా, ఆగమేఘాల మీద అక్రమ కేసులు పెట్టించి పీడీ ఆక్టు కింద జైలుకు పంపాలని చూస్తున్నడు? ఎందుకు జానయ్యను కిరాయి మూకలతో ఖతం చేయాలని చూస్తున్నడు??
జగదీష్ రెడ్డి మాఫియా చీకటి దందాల సంగతి గురించి బాగా తెలిసినోడనా?
జానయ్య యాదవ్ ఇప్పటికీ చిన్న ఇంట్లోనే ఉంటూ తన కష్టార్జితాన్ని నీళ్ల లాగా ఖర్చు పెట్టి పనిచేయకపోతే జగదీష్ రెడ్డి 2018 లో గెలిచెటోడా? అంటే మేం మిమ్మల్ని గెలిపియ్యాలె, తర్వాత రోజూ భయం భయంగా బతకాలె!!!
ఆయన కొడుకు పెళ్లికి యాభై వేల మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చి ఆశీర్వదించిందుకా? ఆయనను సూర్యాపేట ప్రజలు ఆదరిస్తున్నందుకా?
ఆయన ఇంటికి బీయస్పీ అధ్యక్షుడు #RSP వచ్చినందుకా? ఎప్పుడు సూర్యాపేటలో, తెలంగాణలో రెడ్డి లేదా వెలమ భూస్వాములే రాజకీయాలను శాసించాల్నా? బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు జీవితాంతం (ఎమ్మెల్యేలయినా)మీకు చంచాలుగానే బతకాల్నా???
నూటికి 99% ఉన్న బహుజనులు కేవలం సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లకే పరిమితమై మీ ఇండ్ల దగ్గర కావలి కుక్కలుగానే ఉండాల్నా? వాళ్లకు ఎమ్మెల్యేలు, మంత్రులయ్యే అర్హత లేదా?
మీరు చేస్తేనేమో అది రియల్ ఎస్టేటు వ్యాపారం, భూములు వెంచర్లు అయితవి. మేం అదే వ్యాపారం చట్టబద్ధంగా చేస్తే కబ్జాలు అయితయా? అంటే మీరే ఎప్పుడు డబ్బు సంపాయించాల్నా ? మేం ఎప్పుడూ బిచ్చగాళ్లు ��నే ఉండాల్నా??
తెలంగాణ ప్రజలారా …
50% బీసీ బిడ్డలు తెలంగాణలో కేవలం 1% ఉన్న ఈ అగ్ర వర్ణ దొరలు చేస్తున్న దౌర్జన్యాలను ఎన్నాళ్లూ భరిస్తనే ఉంటరు?? వాళ్లిచ్చే పది గొర్రెలకు బర్రెలకు దావత్ లకు మన ఆత్మ గౌరవాన్ని అమ్ముకుంటమా? ఆలోచించండి.
దొడ్డి కొమురన్న, బెల్లి లలితక్క, కానిస్టేబుల్ కిష్టయ్య, సిరిపురం యాదయ్య, చిట్యాల ఐలమ్మ, పండుగ సాయన్న, మారోజు వీరన్న, సర్వాయి పాపన్న లాంటి వీర యోధులు మన వర్గాల్లోనే జన్మించి దొరలపై పోరాటాలు చేసిండ్రన్న విషయం మర్చిపోయినమా?
అందుకే…
మనకు ఏమైనా చీము నెత్తురు ఉన్నా తెలంగాణ బహుజన సమాజం అందరం వట్టె జానయ్య యాదవ్ కు వెన్ను దన్ను గా నిలబడాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో గ్రామ గ్రామాన రచ్చ బండల దగ్గర అన్ని సంఘాలు కేసీఆర్-జగదీష్ రెడ్డిల మాఫియాలను గద్దె దించాలని ప్రతిజ్ఞ చేయాలె. అందరు గ్రామ దేవతల సాక్షిగా బొడ్రాయి దగ్గర ప్రమాణం చేయాలె.
మన కొమరెల్లి మల్లన్న సాక్షిగా చెబుతున్న, ఈ దోపిడి దొరలకు మన గొల్ల-కుర్మ ఢోలు దెబ్బ, మోకు దెబ్బ, గూటం దెబ్బ, చాకి రేవు దెబ్బ, వల దెబ్బల, నగారా దెబ్బల రుచి చూపించాలె.
లక్షలాదిగా స్వచ్ఛందంగా నడురి సూర్యాపేటకు. ఈ దోపిడి దొంగ దొరల సంగతేందో సూద్దాము👊 పోలీసోల్లు సంపుతే సద్దామి, కానీ మన బిడ్డను, మ�� ఇజ్జత్ ను కాపాడుకుందామి.
దొరలందరూ ఒక్కటైనప్పుడు, మనమందరం ఒక్కటి కావాలె. కలవాలె. నిలవాలె. గెలవాలె.
రాండి. ✊
శనార్తి🙏
#Janaiah
#SelfRespect
#VR99
#LiberateTelangana
Y Sathish Reddy
Happy Birthday Sathish Reddy Anna..
*ఆత్మీయ సోదరుడు, తెలంగాణ రాష్ట్ర రెడ్కో చైర్మన్ , టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా* *కన్వీనర్ శ్రీ వై సతీష్ రెడ్డి అన్న గారికి హృదయపూర్వక జన్మ��ిన శుభాకాంక్షలు*
💐🎂💐 @ysathishreddy
@KTRBRS Annayya ❤️
When hundreds conspire against you,
When you are rejected by your own,
One Man believes in you, gives you strength to stand and rise ! !
Wishing him the best of health and may he continue to inspire generations to come ...
#HappyBirthdayKTR ♥️
BJP పార్టీ MP అయివుండి
నట్టింట్లో ఏనుగు దంతాలను పెట్టుకొని
మీడియా అంటే ఏ మాత్రం భయం లేకుండ
ఇంటర్వూ ఇస్తున్నావ్..
నీ ఇంట్లోకి ఏనుగు దంతం ఎక్కడి నుండి వచ్చింది..
నువ్వు చేసేది రాజకీయమా లేక వ్యాపారమా
అ��ి ఏనుగు దంతమా, కాదా అన్నది మాకు తెలియాలి.. @Arvindharmapuri
@Nallabalu1