నాన్న గారి 71వ జయంతి నేడు. ఆయన మరణం లేని మహానేత. ఆరోగ్య శ్రీ, 104, 108 సేవలు, ఫీజు రీయింబర్స్ మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం ఇలా ఎన్నో పథకాల రూపంలో ఆయన ఎప్పటికీ చిరంజీవే. రైతుపక్షపాతి అయిన మహానేత జయంతిని రైతుదినోత్సవంగా జరుపుకో���డం చాలా ఆనందంగా ఉంది
#YSRForever
#YSRLivesOn
#recognisepharmd@andhrapradeshcm@ysjagan, your revolutionary measures in healthcare sector is really a milestone in ap history, please recognise our capabilities as pharm d graduates by imparting us too in your @arogyaandhra mission