ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల పురోగతిపై R&B అధికారులు, వర్క్ ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించాను. పనుల్లో నిర్లక్ష్యాన్ని, జాప్యాన్ని అస్సలు సహించేది లేదు..
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మా ప్రజా ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది. ఏళ్ల తరబడి ఉప్పల్ రూట్ లో ట్రాఫిక్ తో అవస్థ పడుతున్న ప్రజల కష్టాలు తీర్చడమే మా లక్ష్యం.
పనుల వేగం పెంచేందుకు అధికారులకు నా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
🔸 మ్యాన్ పవర్ పెంచి 3 షిఫ్టుల్లో పనులు జరగాలి (రాత్రి 11 నుండి ఉదయం 6 వరకు).
🔸 కారిడార్ కింద ఉన్న 6.25 కి.మీ బీటీ రోడ్డు పనులు ఈ నెలాఖరుకల్లా పూర్తి కావాలి.
🔸 అటు నారపల్లి, ఇటు ఉప్పల్.. ఇరువైపుల లాంచింగ్ గడ్డర్లతో పనుల్లో వేగం పెంచాలి.
🔸 2026 అక్టోబర్ (దసరా) నాటికి ఎలివేటెడ్ కారిడార్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిందే.
ప్రతి 10 రోజులకు ఒకసారి క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని నేనే స్వయంగా పర్యవేక్షిస్తాను. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నిర్ణీత గడువులోగా ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేసి తీరుతాం.
#UppalElevatedCorridor #HyderabadTraffic
We got a phone connection in 1993 at Nana’s house. My Nana used his connections with a local MP and thanks to that our wait time was just 5yrs.
Dad’s scooter was priceless - it took him 6yrs of wait to get his chetak.
Murthy was camping in Delhi to get license to import computers
You want to build a house - better get in queue to get permit for cement
Congress was amazing
In 2001, roughly 7 lac cars were sold in India. Last yr, the number was 45 lac. But pop economist/professional journo/part-time sociologist thinks the "middle class bubble has burst"...
Modi didn't envision or invented highways, toilets, bank accounts, tap water connections, LPG, Jan Aushdhi Kendra, Metro, railways, Airports, Infra, renewable energy, etc etc.
But it's the speed, execution, scale, pace & speed that Modi mastered. Modi didn't envisioned anything novelty which wasn't seen before.
UPA built only 80 Jan Aushdhi Kendra from 2008-2014, Modi build more than 10,000 in just a decade.
NPCI had it's groundwork laid under UPA yes but it was in 2016 that UPI was launched.
UPI would never have been successful in UPA era.
Why? Until 2014, India had roughly in between 200-250 million something bank accounts, around 35% of the population. Modi announced Jan Dhan Yojana in August of 2014 & since then, more than 500 million plus accounts have been opened,
“67% accounts opened in rural or semi-urban areas, women own 56% accounts” (PIB).
UPI wouldn't have been possible when Internet was luxury. It was Jio (Ambani owns Modi, didn't he?) which brought internet revolution in India.
ప్రతి ఏటా హైదరబాదు లో జరిగే బోనాల పండుగ గుర్తు చేసే ఒక సత్యం ఏంటి అంటే, ఈ నగరం అనేది, “ఎన్నో ఊర్ల సముదాయం” అని, ఆ ఒక్కో ఊరు కలిసి నేటి పట్టణం అయింది అని
ఆ ఊర్ల గ్రామ దేవతలు అయిన పోచమ్మ, ఎల్లమ్మ, ఆ ఊరి కట్టలను-చెరువులను కాపాడే మైసమ్మను, పల్లెలు పట్నము అయిన, ప్రజలు మిమ్ము మరువలేదు
🚨 | Formula 1 is evaluating options to add more Asian races to the calendar.
South Korea is seen as one of the leading candidates to host F1 Grand Prix in 2028 and beyond.
[@lastwordonsport]
ఆనాడు హిందూ దేవుళ్లను అవమానిస్తూ మాట్లాడిన @RSPraveenSwaero గారు, ఈరోజు రాజకీయాల కోసం అదే హిందూ దేవతకు సంబంధించిన బోనం ఎత్తడం చూస్తుంటే…
సిద్ధాంతాలు మారిపోయాయా? లేక ఆనాడు హిందూ దేవతలపై మీరు చెప్పినవన్నీ అబద్ధాలా? ఏదో ఒక మాటపై నిలబడండి. రాజకీయాల కోసం మాటలు మార్చుకుంటే ప్రజలు గమనించరనుకోవడం పొరపాటు.
#bonam #hindu #telangana #hyderabad
India went from being a net importer in toys in 2020 to exporter today 🇮🇳
Chinese toy import to India 🇨🇳
2020: $235M
2024: $41M
Indian toy export 🇮🇳
2014: $40M
2020 $130M
2024: $150M
2026: $385M (Est)
Indian manufacturing will take some time to grow
Politics in Hyderabad comes full circle!
He offering prayers at Charminar Bhagyalakshmi Temple - the very spot whose political visiting history he once routinely questioned - is a shift in outreach that speaks volumes.
After watching this interview by
Sri Arnab with Shri Harish Salve ,Former Solicitor General of India on @republic channel. I have felt lot of apprehensions will be cleared to anyone who is opposing FCRA Bill.
Sri Harish Salve being a devout Christian says that, FCRA bill is not against one particular ‘religion or two’ but making foreign funded NGOs accountable and transparent in the interest of our country.
https://t.co/iRwFKQ29VV