తెలుగు టీవి చానల్స్ ఫ్రీగా చూడటానికి ఓ చిన్న ట్రిక్ ముందు యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్ నుండి VLC player డౌన్లోడ్ చేసుకుని more option select చేసుకుని https://t.co/S8psLFpoFk ఈ లింక్ అక్కడ paste చేసి enter press చెయ్యండి 💢 బూమ్ తెలుగు చానల్స్ అన్నీ లోడ్ అవుతాయి .
*For Educational Purposes Only*
🙏 వినాయక చవితి పండుగ సందర్భంగా పందిళ్ల ఏర్పాటుకు అనుమతులు ఇక మరింత సులభం!
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వినాయక మండపాలు/పందిళ్ల ఏర్పాటుకు అవసరమైన అనుమతుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఏకీకృత ఆన్లైన్ అనుమతి వ్యవస్థ అందుబాటులోకి తీసుకురాబడింది.(1/3)
#VinayakaChavithi#GaneshPandal