@YSRTelangana తండ్రుల పేర్లు, ఫోటోలు పెట్టుకొని ఇంకా ఎన్ని రోజులు బతుకుతారు ర ..
ఆయన ఏం చేసాడో పక్కన పెట్టు
నువ్వు ఏం చేసావో అది చెప్తూ ప్రజల్లోకి వేళ్ళు
సచ్చినోళ్ళ ఫోటోలు పెట్టుడు కాదు
@VisharadanDr సర్ జై భీమ్...
మీరంటే చాలా గౌరవం నాకు
మీరు DSP అభ్యర్థి ని ప్రకటిస్తే ఓట్లు చీలుతాయే తప్ప రాజ్యాధికారం రాదు..
అందరం కలిసి ఒక్కటై పోరాడి రాజ్యాధికారం తెచ్చుకొని
అప్పుడు అంబేద్కర్ గారి ఆశయం నెరవేరుతుంది..
ఇలా మనలో మనమే కొట్టుకుంటే అగ్రకుల ప���ర్టీలకు ఉపయోగం.
మనకు కాదు