Ore oreeyyyyy ee mentalodu gun ni assembling kuda chesesthunnaadu entraaa 😮😮😮😮
aa kaalchadam kuda baaaboyiiiiiiii 🙏
Nuvu nijangaane OG vi ayyaa babu @PawanKalyan
ధర్మ సంస్థాపనకోసం నిలబడిన వాడు @PawanKalyan ♥️🥺
ఓట్లు,సీట్లు, కోట్లు దేన్నీ లెక్క చెయ్యకుండా ధర్మ వైపు ఉన్నాడు దక్షిణ భారత దేశం లో సెక్యులరిజం ముసుగులో చేస్తున్న అన్యాయా��ు బయటకు తీసాడు 🙏🔥