Many know this, for those new here.
1) 3 Idiots was based on my novel Five Point Someone and my story.
2) The film won every story award that year.
3) I was not given any of those story awards. They took them all.
4) As a powerless newcomer I was bullied and was deeply affected
మా పరువు కి...
మా పొగరు కి 60 ఏళ్ళు ✊
తలలు మారని తరాలు మారని
రాజసం మారలేదు🔥🔥🔥
ఆ శ్వాసలో వేడి తగ్గలేదు
మా గుండెల్లో అభిమానం తగ్గలేదు 🥰♥️
జై బాలయ్య✌️
#JaiBalayya#HappyBirthdayNBK
మీరు ఎందరికో బాలయ్య..నాకు మాత్రం తండ్రి తరువాత తండ్రి స్థానంలో ఉండే బాబాయ్. మీ ఆదర్శంతోనే సినిమాల్లోకి వచ్చాను,మీ స్ఫూర్తి తో నే కొనసాగుతున్నాను. ఈ 60వ పుట్టిన రోజున మీరు సంతోషం గా ఆరోగ్యం గా ఉండాలని కోరుకుంటున్నాను.Wishing you a very Happy 60th Birthday Babai #HappyBirthdayNBK
నాలోని అభిమానిని తట్టి లేపింది మీరే..నాకు ఊహ తెలిశాక చుసిన మొట్టమొదటి హీరో మీరే..ఈ 60వ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో ��ంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను. I wish you a very Happy 60th Birthday Babai. జై బాలయ్య ! #HappyBirthdayNBK
On the occasion of our beloved Honourable Chairman Sri Nandamuri Balakrishna's 60th Birthday on 10th June 2020, our management on behalf of the entire hospital staff wishes him a Happy & a Blessed Birthday!
#HBDNBK#HappyBirthdayNandamuriBalakrishna#HappyBirthdayNBK
Yesterday @ 6pm its 11.4k Tweets Now Its 13.8k Tweets
Just a Festival Called #HappyBirthdayNTR Made me to tweet 2.4K Tweets
ఐదు అడుగుల ఎనిమిది అంగుళలా ఆంజనేయ స్వామి అయిన మా అన్న నందమూరి తారక రామారావుకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు
ఇట్లు నీ కోట్ల అభిమాని లో ఒకడైన
@injamharshith
Tollywood First 20M+ Views Teaser #JaiTeaser
Tollywood First 20M+Views Trailer #JaiLavaKusaTrailer
Tollywood First 20M+ B'Day Tag Trends #HappyBirthdayNTR
20 Is his Date Of Birth and 20M tweets on Twitter today 💥
And @tarak9999 is always the No1 , our Own man Tarak❤️
మీరు నామీద చూపిస్తున్న అభిమానం వెలకట్టలేనిది. అన్నింటా నాకు తోడుగా వస్తున్న మీరే నా బలం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఏం చేసి ఈ ప్రేమకు అర్హుడిని అవగలను ? చివరి దాకా మీకు తోడుగా ఉండటం తప్ప.. My dear FANS, indebted to you for life 🙏��