అసత్యంపై సత్యం, అజ్ఞానం పై జ్ఞానం, అ ధర్మం పై ధర్మం, అహంకారం పై వినయం గెలిచిన పవిత్ర దినం విజయ దశమి. ఈ దసరా పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో సిరిసంపదలు, సుఖ శాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని మనస్పూర్తిగా కొరుకుంటూ..
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి (దసరా) శుభాకాంక్షలు. 💐
తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా, తెలంగాణ సాంస్కృతిక వైభవానికి చిహ్నంగా నిలిచే బతుకమ్మ పండుగను ఆడపడుచులందరూ భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ..
తెలంగాణ ఆడపడుచులందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు. 🌼
#Bathukamma#Bathukamma2026
ధర్మ సంస్థాపన కోసం అవతరించిన జగద్గురువు శ్రీక��ష్ణుని దివ్య ఆశీస్సులు మన అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. కష్టాలను అధిగమించే ధైర్యాన్ని, సన్మార్గంలో నడిచే వివేకాన్ని ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ..
అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల పాలనలో వ్యవసాయ రంగం విధ్వంసంపై గజసింగవరం గ్రామంలో రైతు సదస్సు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాఫ్స్కోబ్ చైర్మన్ శ్రీ కొండూరు రవీందర్ రావు గారు హాజరయ్యారు.
@KonduruBRS@KTRBRS@SankethKondur@BRSparty
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ప్రేమానురాగాలకు, రక్షణగా నిలిచే బంధానికి ప్రతీక అయిన ఈ పండుగ మీ జీవితంలో మరింత సంతోషాన్ని, అనుబంధాన్ని నింపాలని కోరుకుంటూ...
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు!
@KonduruBRS గ్రామంలోని ఓటర్ లిస్ట్ ల��� గల డబుల్, షిఫ్టింగ్ మరియు డెత్ కు సంబంధించిన ఓటర్ పేర్లను చదివి వినిపించి అలాగే ఓటర్ లిస్టులో ఉన్న ఓటర్ల పేర్లలో గల తప్పులను సవరించడం గురించి చర్చించడం జరిగింది.
ఈరోజు గజసింగవరం గ్రామంలో SIR కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక గ్రామసభ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నాఫ్స్కోబ్ చైర్మన్ గౌరవనీయులు @KonduruBRS గారు పాల్గొన్నారు.
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని గంభీరావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది.
కమలాపూర్ మండల కేంద్రంలో వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సోలార్ పవర్ ప్లాంట్‌కు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారితో కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (FPO)లో సభ్యులుగా నమోదు చేసుకున్న రైతులకు షేర్ పత్రాలను పంపిణీ చేయడం జరిగింది.
ఈరోజు గజసింగవరం గ్రామంలో మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు నాఫ్స్కోబ్ చైర్మన్ శ్రీ కొండూరి రవీందర్ రావు గారి జన్మదినం సందర్బంగా రామాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కేక్ కటింగ్ చేయడం జరిగింది.
#happybirthday@KonduruBRS
రైతుల సంక్షేమానికి పాటు పడుతూ గత 22 ఏళ్లుగా సహకార సంఘాలను బలోపేతం చేస్తూ నిస్వార్థ సేవలను అందించిన నాప్స్కాబ్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ కొండూరు రవీందర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు..💐💐
#happybirthday sir
@KonduruBRS
మొత్తం 370 పిల్లర్ల కాళేశ్వరం ప్రాజెక్టులో కేవలం 2 పిల్లర్లు మాత్రమే కుంగినయ్.
ఆ ఘటన కూడా ఎన్నికల ముందు కేసీఆర్ గారిని బద్నాం చేసే కుట్రలో భాగమేనన్న అనుమానాలు ఉన్నాయి.
ఆ 2 పిల్లర్లు, మొత్తం బ్లాక్‌ను తిరిగి నిర్మించడానికి అయ్యే ఖర్చు కేవలం రూ.400 కోట్లు.
ఆ వ్యయాన్ని కూడా L&T సంస్థే భరిస్తామని ముందుకొచ్చింది.
ఈ దుర్మార్గుడు రేవంత్.. గద్దెనెక్కి 31 నెలలు అవుతున్నా ఇప్పటికీ ఎందుకు రిపైర్ చేయనివ్వడం లేదు?
— బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
సహకార వారోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు మన గ్రామానికి క్రిబ్ కో ఎరువుల కంపెనీ ఆధ్వర్యంలో శానిటైజేషన్ కిట్లను పంపిణీ చేశారు.
స్వచ్ఛత లో భాగంగా వాటిని ప్రభుత్వ పాఠశాలలు, హెల్త్ సెంటర్ మరియు అంగన్వాడీలకు పంపిణీ చేయడం జరిగింది.