సీయం రేవంత్ గారి అమెరికా పర్యటనకు భారత ప్రభుత్వ అనుమతి నిరాకరణ వెనక నిజాల నిగ్గు తేల్చాలి:
లండన్ కు పర్యటనకు అనుమతి ఇచ్చిన భారత ప్రభుత్వం, అమెరికా లో సీఎం రేవంత్ గారి బృందం లో అందరికీ పర్మి��న్ ఇచ్చి కేవలం రేవంత్ రెడ్డి గారికే ఎందుకు ఇవ్వలేదు?
‘ముఖ్యమంత్రి హోదాలో చేయకూడని కార్యక్రమాలు’ అమెరికా టూర్ షెడ్యూల్ లో ఉన్నందుకే అనుమతి నిరాకరించాం అని విదేశాంగ వ్యవహారాల అధికార ప్రతినిధి @MEAIndia అంటున్నారు.
అంటే రేవంత్ గారు అమెరికాలో అనధికారికంగా దేశ ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా ఏమైనా చేయబోతున్నారన్న విషయం భారత గూఢచార సంస్థలు ముందుగానే పసిగట్టాయా?
ఆయన గతంలో సీయం హోదాలో హార్వర్డ్ లో దాదాపు కోటి రూపాయలు వెచ్చించి ఒక వారం చదువుకున్నారు. అప్పుడు ఆయనతో పాటు ఫయీం ఖురేషీ, రోహన్ రెడ్డి, చామల మరి ‘కొందరు’ ఉన్నట్లుగా ఫోటోలు రిలీజు అయ్యాయి. వీళ్లు ఒక ప్రైవేటు విమానంలో ప్రయాణించినట్లు ఫోటోలు విడుదల అయ్యాయి!?
అంటే వీళ్లందరూ గతంలో ఏమైనా చేయరాని (inappropriate) తప్పులు చేశారని భారత్ గూఢచార వర్గాలు, అంతరంగిక సంస్థలు గోప్యంగా వివరాలు సేకరించాయా? లేక ఓవర్సీస్ కాంగ్రేస్ పేరుతో ‘షెల్’ (ముసుగు) కంపెనీల సమావేశంలో పాల్గొన్నారా? వీళ్లందరూ ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరిని కలిశారు అన్న విషయాలు భారత గూఢచార వర్గాలు సేకరించారా? దీని వల్ల దేశ భద్రతకు సార్వభౌమాధికారానికి ఏమైనా ముప్పు పొంచి ఉందని భారత ప్రభుత్వం భావించిందా???
నిజానికి సీయం రేవంత్ టూర్ షెడ్యూల్ లో చెప్పినట్లుగా విద్యాపరమైన ఒప్పందాల వరకే అమెరికా బోస్టన్ నగరానికి పోతుంటే దానికి అనుమతి నిరాకరణ అన్యాయం. ఈ విషయంలో అన్యాయం జరిగి ఉంటే పార్టీలకు అతీతంగా అందరం ప్రభుత్వానికి సపోర్ట్ చేయాల్సిందే. ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. రాష్ట్రాల స్వయంప్రతిపత్తికి సంబంధించిన విషయం.
ఇప్పుడు కూడా సీయం గారి అమెరికా షెడ్యూల్ లో ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశం కూడా ఉండడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ప్రజా ధనం తో అమెరికా పోతున్న సీయం గారు ఒక్క క్షణం ఈ పార్టీ మీటింగ్ కు పోవడం సరైంది కాదు. కానీ ఒక్క క్షణం అది సరైంది అను అనుకుంటే, మిగతా వారికి పర్మిషన్ ఇచ్చి రేవంత్ గారికే ఎందుకు నిరాకరించారు?
ఆల్రెడీ తుపాకీతో డక్కన్ సిమెంట్ సంస్థ అధికారులను బెదిరించారు అన్న ఆరోపణలు ఎద��ర్కొంటున్న రోహన్ రెడ్డి గారు ఇప్పటికే లండన్ చేరుకున్నారు!!!
అసలు మీ తెలంగాణ సీయం ఆయన ‘మిత్ర బృందం’ ఇంత నిఘా పెట్టాల్సిన అవసరం ఏమిటి?
అసలు ఒక జూమ్ వీడియో కాల్ తో దేశాలే ఒప్పందాలు చేసుకుంటున్న ఈ రోజుల్లో, ప్రజా ధనం తో లండన్ అమెరికాలకు పెద్ద సంఖ్యలో పోవాల్సిన అవసరం ఉందా?
Is it a Mission Education or Mission Excursion in the UK and US with Public Money?
OR
Is it to cover the cost of travel with public money to attend a marriage in MLA’s family(UK) and attend Overseas Congress Meeting(US)???
Why did @MEAIndia deny political clearance to the CM of Telangana?
What was ‘inappropriate’ in Telangana CM’s visit to the US? Both BJP and Congress must divulge the details of this inappropriateness in tour, if they are sincere.
Our Telangana students deserve world-class institutions, and if any CM wants to improve the education system by drawing from the experience of the best universities in the world, we welcome it notwithstanding the political differences.
BUT
We will not support wastage of public money for so called official foreign education tours with a hidden agenda of attending weddings, political party meetings, and other money laundering activities.
BRS stands only for Telangana’s dignity and future and committed to its global footprint.
@KTRBRS @BRSparty @TelanganaCMO @PTI_News @ians_india @ANI
#JustCurious
.@TelanganaCOPs
నిరవధికంగా హౌస్ అరెస్ట్ చేయాల్సింది హోం మంత్రి రేవంత్ రెడ్డి గారిని. ఎందుకంటే ఆయన నేతృత్వంలో రాబందుల్లాగా కాంగ్రెస్ నేతలు ప్రజలను దోచుకుంటున్నారు కనుక.
నిజానికి యూనిఫాం లేని పోలీసుల వలె మేం ఈ కాంగ్రెస్ గజదొంగల ముఠాల నుండి ప్రజలను రక్షించడానికి రాత్రింబవళ్లు గస్తీ తిరుగుతు���్నాం.
నిజానికి నిజాయితీగా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల ను కూడా మేమే కాపాడుతున్నాం.
మమ్మల్ని ఎందుకు అరెస్టు చేస్తున్నారు????
Errr..😱
Dear CM Revanth garu,
మీ కాంగ్రెసోల్లు చదువురాని ఏబ్రాసిలని మరో సారి తమరు నిరూపించారు.
దయచేసి అఘోరాల స్వాములను అ���మానించకండి.
‘ఘోర’ అంటే భయం కలిగించేది ☠️
‘అఘోరా’ అంటే ప్రశాంతమైనది 😊
ఇక రెండవది నిజంగా ఆ దేవుళ్లే మీ వైపు ఉంటే మీరు రోజూ మీరు చేస్తున్న లంకె బిందెల వేట, భూ కుంభకోణాల గురించి తెలంగాణ ప్రజలకు తెలిసేది కాదు.
వాస్తవానికి దేవుడు తెలంగాణ ప్రజల వైపు ఉన్నాడు. మీ వైపు ఉన్న దయ్యాల నుండి ప్రజలను నిరంతరం రక్షిస్తున్నాడు.
ఇక స్వీయ హిందూ ధర్మరక్షణ బిరుదాంకిత బీజేపీ కమల నాధుల మౌన ముద్ర ఎవరి సంక్షేమం కోసమో తెలంగాణ ప్రజలకు ఇప్పటికే అర్థం అయ్యుంటుంది.
ఈ వీడియో చూస్తే ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారికి పార్టీలో లభిస్తున్న ప్రత్యేక గౌరవం, ప్రాధాన్యత స్పష్టంగా కనిపిస్తోంది. నాయకత్వం ఆయనపై ఉంచిన నమ్మకానికి, విశ్వాసానికి ఇది ఒక బలమైన నిదర్శనం.
@RSPraveenSwaero
ఈ రోజు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని అఖిల భారత దళిత క్రైస్తవ హక్కుల కమిటీ ఏర్పాటు చేసిన @BRSparty ప్రతినిధిగా ఢిల్లీ-జంతర్ మంతర్ మహా ధర్నాలో పాల్గొన్నాను.
దొడ్డి దారిన కాంగ్రెస్ నెహ్రూ ప్రభుత్వం తీసుకువచ్చిన 1950 ప్రసిడెన్షియల్ ఆర్డర్ ను రద్దు చేయాలని జరుగుతున్న ఈ పోరాటం న్యాయబద్ధమైనది.
“సబ్ కా సాత్ -సబ్ కా వికాస్” అన్న మోడీ గారు దేశ ప్రజలలో దళిత క్రైస్తవులు కూడా ఒక భాగమేనని గుర్తించాలి.
ఈ రాజ్యాంగ బద్దమైన పోరుకు తప్పకుండా మద్దతు ఇస్తాం.
ఒకటవ సమూయేలు 17:47
దావీదు గొల్యాతు ముందు నిలబడి చెప్పిన మాటలు ఇవి:
“యు���్ధము యెహోవాదే ”
"గెలుపు ఆయుధాల వల్ల కాదు. గెలుపు దేవుని చేతిలో ఉంది"
✊
@KTRBRS @BRSHarish
రాహుల్ గాంధీ గారు 52 రోజులు ఎక్కడికి వెళ్లారో సమాధానం చెప్పాలి!"
"గతంలో రాహుల్ గాంధీ 52 రోజ���లు ప్రజలకు తెలియకుండా ఏ రహస్య ప్రదేశానికి వెళ్లారు? నిత్యానంద స్వామిని కలవడానికి కైలాస దేశానికి వెళ్లారా? లేక మరేదైనా తాంత్రిక విద్యలు నేర్చుకోవడానికి వెళ్లారా?
సొంత ప్రైవసీ గురించి మాట్లాడే కాంగ్రెస్ నాయకులు, ఇతరుల వ్యక్తిగత స్వేచ్ఛను ఎలా హరిస్తారని మండిపడ్డారు. రూ. 200 కోట్లతో కట్టిన భవనంలో అర్ధరాత్రి 12 గంటలకు ��ేవంత్ రెడ్డి రహస్యంగా గృహప్రవేశం చేయడం ఎందుకు?
@RSPraveenSwaero
#RSP #RahulGandhi #RevanthReddy #CongressVsBRS
.@TelanganaCMO@revanth_anumula@Adluri12
PLEASE WAKE UP.
STOP SENDING OUR TAXES 𝐓𝐎 YOUR DELHI BOSSES.
“సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (HPS B&R)లో 2026–27 విద్యా సంవత్సరానికి 1వ తరగతి బెస్ట్ అవైలేబుల్ స్కీమ్ కింద తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాల్లో లాటరీ ద్వార ఎంపిక అయిన 56 మంది విద్యార్థులకు HPS Begumpet and Ramanthapur Schools లో మెడికల్ టెస్ట్ జరిగి 20 రోజులు అయిన కానీ ఇప్పటి వరకు అడ్మిషన్ ఆర్డర్స్ ఇవ్��లేదు, విద్యా సంవత్సరం ప్రారంభం అయు 2 నెలలు పూర్తి అయ్యింది, SA 1 పరీక్షలు కూడ పూర్తి అయినవి,అయునా కూడా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు, స్కూల్ వాల్లని అడిగితే..
“ప్రభుత్వం నుంచి HPSకు ఫీజుల బకాయిలు 30 కోట్లు రావాలి అవ్వి ఇచ్చే వరకు మేము స్కూల్ లో చేర్చుకోము”…
..అని చెప్తున్నారు. నిలిచిపోయిన అడ్మిషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని,ఈ సమస్యను మీడియాలో అడ్రస్ చేయాలని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాము 🙏🙏🙏
ఇది తల్లిదండ్రులు ఆవేదన.
ప్రజావాణి ఎక్కడ???
సుల్తానాబాద్‌లో జరిగిన బాలిక హత్యాచారం ఘోరం.చాలా బాధాకరం.ఈ కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో పెట్టి నిందితులకు ఉరిశిక్ష పడేదాకా జైలు నుండి విడుదల కాకుండా చూడాల��.కంపెనీల్లో పనిచేస్తున్న కుటుంబాలకు రక్షణ కల్పించలేని యజమానులపై కూడా ప్రభుత్వంచర్యలు తీసుకోవాలి.
#wewantjustice
#ripsahasra💐
ప్రజా యుద్దనౌక గద్దర్ గారి మరణ వార్త అత్యంత బాధాకరం. మొన్న యాప్రాల్ లో గద్దరన్నతో వేదిక పంచుకునే అవకాశమొచ్చింది. అదే చివరిదని ఊహించలేదు.😭 విద్యార్థి దశలో ఊరు మనదిరా, వాడ మనదిరా అన్న పాటను 1987 లో అంబేద్కర్ జయంతి సందర్భంగా గద్దరన్న గొంతు నుండి విన్నాను. ఎన్నో తరాలను ప్రభావితం చేసిన ఈ గొంతుక నేడు మూగబోవడం దేశానికి తీరనిలోటు. ఈ ప్రజాగాయకుడి అంత్యక్రియలను అధికార లాంఛనాలతో జరపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. #Gaddar
మీరు ఎన్ని అరెస్టులు చేసినా నా పోరాటం ఆగదు. ఖబడ్దార్ కేసీఆర్👊 పేపర్ లీకులకు మీ కుటుంబానికి సంబందం ఉన్నది. #TSPSC కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో ఉన్నది మీ ఏజెంట్లే. ఇది CBI ఎంక్వైరీ ద్వారానే తెలుస్తుంది. నిజం నిప్పులాంటిది. తెలంగాణ సమాజమంతా గమనించాలి.
#KCR పాలనలో శాంతిభద్రతల పరిస్థితి ఘోరంగా దిగజారిపోయింది. పోలీసుల సమక్షంలోనే భైరి నరేష్ పై పట్టపగలే హత్యాయత్నం జరగడం దేనికి సంకేతం? ఇతన�� ప్రాణాలకు హాని ఉన్నట్టు పోలీసులకు తెల్వదా? నరేష్ పై మతోన్మాద గూండాల దాడిని నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాం.
Dr Preeti Nayak’s death is the most painful news. This is the time to find a solution to prevent next victim in the campuses. #BSP demands that the government take action on all those staff of KMC who turned blind eye in this whole issue with utter callousness and insensitivity.
ఇగ బాంచన్ కాల్మొక్త రోజులకు కాలం చెల్లింది. మా ఆత్మగౌరవం కోసం దేనికైనా తెగిస్తమని, బహుజన జండా కోసం చౌరస్త దగ్గర కయ్యానికి కాలు దువ్విన ఈ కాకా నే నా హీరో. 👊 बहुजन समाज पार्टी का झंडा का निर्माण को रोखने वालोंको ख़िलाफ़ मू थोड़ सवाल कर रहे है यह बहुजन सिलायीं👊
ఇది ముమ్మాటికి వివక్షనే. దీనికి మళ్ల క్వచ్చన్ మార్కు ఎందుకు భై? @KTRBRS గారి స్క్రిప్టు ఇంకా రడీ కాలేదేమో,అందుకే మన ‘పులి బిడ్డలను ఇంకా బోను నుండి వదిలి మీడియా ముందు ఉంచలేదు @BRSparty లో బందీలైన బహుజన బిడ్డలారా🙏మొన్న రాజయ్య,నిన్న మొగిలయ్య,కొప్పుల, నేడు సాయన్న, రేపు నువ్వో నేనో..
మనిషిని మనిషిలాగా చూసే "బహుజన రాజ్యం" రానంత వరకు ఈ దేశం మేధావులను కోల్పోతూనే ఉంటుంది.
జోహార్ రోహిత్ వేముల అన్న
నీవు బ్రతికున్న ఆశయం కోసం
మేము బ్రతికున్నతవరకు పోరాడుతాం.
Pic:2016
#RohithVemula@RSPraveenSwaero@NEXTCMRSP
ఆకాశమంత ఎత్తైన చెట్లు ఎక్కి గీత కార్మికులు మనకందిస్తున్న ప్రకృతి పానీయం-నీరా కు ఎన్నో ఔషధగుణాలున్నయి.మెజారిటీ గౌడన్నలూ హిందువు���ే.వేదాలు కేవలం బ్రాహ్మణ సోదరులకు మాత్రమే పరిమితం-పవిత్రం కాదు,గౌడన్నలకు కూడా అనుకుంటా.అందుకే నీరాకు వేదామృతం అనే పేరు పెట్టుకున్నరేమో! ఇందులో తప్పేముంది?
అందరికీ వడ్డెరల ముద్దుబిడ్డ, బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా,ఆత్మగౌరవం కోసం పోరాడిన యోధుడు వడ్డె ఓబన్న గారి జయంతి శుభాకాంక్షలు
బహుజన రాజ్యంలో వడ్డెరలను ప్రభుత్వ కాంట్రాక్టర్లను చేసి,సంపదలో, పాలనలో భాగస్వాములను చేస్తాం. #BSP4Equality