బైట పడేసరికి భుజాలు తడుముకుంటూ వచ్చారా!
ఒకసారి ఈ వెబ్ సైట్ చూస్తే వైసీపీకి, ఆ ఉన్మాదికి సంబంధం ఏంటో స్పష్టంగా తెలుస్తుంది: https://t.co/6dLOoJJfy2
సాక్షాత్తు జగన్ తో కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవాడికి, పార్టీ పదవుల్లో ఉన్నవాడికి కూడా పార్టీకి సంబంధం లేదని చేతులు దులిపేసుకుంటున్నారు.
అదే విశాఖ హార్బర్ ప్రమాద ఘటనలో విచారణ ఎదురుకున్న నాని అనే యువకుడు అసలు జనసేన పార్టీకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని స్వయంగా తానే చెప్పినా అతను జనసేన కార్యకర్తే అనే దుష్ప్రచారం చేస్తారు.
అసలు అధికార పార్టీ ప్రవర్తించే తీరేనా ఇది?
ఇచ్చిన హామీలు అబద్ధాలు, చేసే ప్రచారాలు అబద్ధాలు, అంతేలే మీ పార్టీ పునాదే ఒక "అబద్ధం" కదా!
#YSRCriminalParty
దగాపడ్డ తెలంగాణ యువతకు జనసేన అండగా ఉంటుంది
• జనసేన – బీజేపీ ఉమ్మడి అభ్యర్ధులను గెలిపించండి
• కూకట్ పల్లి నియోజకవర్గం హస్మత్ పేట సభలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
• బాలానగర్ చౌరస్తా నుంచి హస్మత్ పేట వరకూ భారీ రోడ్ షో... జనసేనానికి వెంట సాగిన వేలాది యువత
The auspicious Karthika Pournami Garuda Vahana Seva was observed with celestial fervour in Tirumala today evening.
Sri Malayappa in all His resplendence took out a majestic ride atop the mighty Garuda Vahanam and paraded along the four mada streets to bless His devotees.