*రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా, ఆ మహనీయుని సేవలు స్మరిస్తూ నివాళులర్పిస్తున్నాను. ప్రపంచంలోనే అతి పెద్ద లౌకిక, గణతంత్ర, ప్రజాస్వామిక దేశంగా మనదేశాన్ని తీర్చిదిద్దడంలో అంబేద్కర్ గారి కృషి ఎనలేనిది🙏🙏🙏
ధర్మ పాలనకు తొలి అడుగు
ధర్మవరం కావాలి విజయానికి నాంది
సత్యన్నా తో అడుగేద్దాం ధర్మవరం ధర్మం వైపు అని చాటుదాం
భావితరాల భవిష్యత్తుకు బాటలు వేద్దాం భవిష్యత్ నాయకుడు నీ గెలిపించుకుందాం
🌹కమలం🌹 గుర్తుకు ఓటేద్దాం సత్తన్న అని గెలిపించుకుందాం
టీడీపీ-జనసేన-బీజేపీ పార్టీల కలయిక ప్రజల గెలుపుకోసం. రాష్ట్రాన్ని నిలబెట్టడం కోసం. ఈ కలయిక వల్ల కొందరు నేతలు త్యాగాలు చేయాల్సి వచ్చింది. అయినా సరే మూడు పార్టీలు ఒక్కటే అనే భావనతో పనిచేసి 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలను గెలిపించుకోవాలి.
#TDPJSPBJPWinning#PrajaGalam