Energy is getting cheaper, but water is getting scarcer. If you're worried about Kaleshwaram's massive power consumption, you're missing the big picture. In the near future, abundant energy solves the water crisis.
నిన్ను చంపేస్తా.. ఈ పోలీసులు, ప్రభుత్వం నన్నేం పీకలేరు
హత్య���ు ముందే భార్యను చంపేస్తానని, తనను ఎవరేం చేయలేరని బెదిరించిన రాజ్ కుమార్
యూట్యూబర్ వైష్ణవిని భర్త హత్య చేస్తే పోలీసులు, ఈ ప్రభుత్వం ఏం చేశారు.. నన్నూ ఏం చేయలేరు అంటూ భయపెట్టిన రాజ్ కుమార్
Video Credits - Rtv
సీఎం పదవిలో ఉండి “రక్తం ఏరులై పారిద్దాం” వంటి హింసను ప్రేరేపించే వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధ్యతారాహిత్యం. రాష్ట్ర ముఖ్యమంత్రి నోటి నుంచి ఇలాంటి మాటలు రావడం తెలంగాణ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
కన్నెపల్లి పంప్ హౌస్‌ను ప్రారంభించి రైతులకు నీళ్లు అందించాలని కోరడం @KTRBRS గారు, @BRSHarish గారు చేసిన తప్పా? రైతుల ప్రయోజనాల కోసం మాట్లాడటం నేరమా?
హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరం���ో పోక్సో కేసు నిందితుడు ఆరుగురిని హత్య చేసిన ఘటనపై ప్రజలు ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తున్న వేళ… ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే @revanth_anumula మరోసారి తనకు అలవాటైన డైవర్షన్ రాజకీయాలకు తెరలేపారు.
సాక్షాత్తూ హోంమంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి శాంతి, భద్రతలను ��ాపాడాల్సింది పోయి హింసను ప్రోత్సహించేలా మాట్లాడటం అత్యంత సిగ్గుచేటు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి, రాజ్యాంగ విలువలకు విరుద్ధం.
ఆరు గ్యారెంటీలతో పాటు “ఎవరైనా ప్రశ్నించవచ్చు… ప్రజాస్వామ్యం ఉంటుంది” అని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు రైతులకు నీళ్లు ఇవ్వాలని కోరిన రిటైర్డ్ ఇంజినీర్లను జైలుకు పంపాలని బెదిరించడం చూస్తుంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిజంగానే ఉందా అనే సందేహం కలుగుతోంది.
రేవంత్ రెడ్డి గారూ… అహంకారపూరిత వ్యాఖ్యలు, బెదిరింపులు మానండి. రైతులకు వెంటనే సాగునీరు అందించండి. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పండి. హింసాత్మక వ్యాఖ్యలతో ప్రజలను రెచ్చగొట్టడం మానేసి, చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను.
@BRSparty
షాబాద్ ఘటనలో గ్రామానికి చేరుకున్��� బాలిక, కుటుంబ సభ్యుల మృతదేహాలు
మృతదేహాలను గ్రామ సర్పంచ్ మున్సిపాలిటీ ట్రాక్టర్లో తరలించాడని గ్రామస్తుల ఆగ్రహం
ఫిర్యాదు చేస్తే సర్పంచ్ పై చర్యలు తీసుకుంటామన్న పోలీసులు
సర్పంచ్ రావాల్సిందేనని పట్టుబట్టిన గ్రామస్తులు
Revanth is blessed he can swing any way he wants and media is happy with it
He can abuse KTR & Harish but both of them shouldn't rebut him how is it fair ???
Barbell gadi stamp padindhi ante
Movie block buster ayinatte bro
Congratulations 🎉
@AkhilAkkineni8#Lenin
last lo #peddi sir nu inko round tagulukunnaadu 😂😂
Cong govt repeatedly claims that the Kaleshwaram Project is washed out and says water cannot be lifted as per NDSA guidelines.
Then here's a simple question:
If the Kaleshwaram is unusable,why did the govt lift water from Gayatri Pump House in 2024???
@Yashinonx@Yashinonx లేదు NDSA only Kaleshwaram kosam pettaru
Where is this agency
పెద్ద వాగు కొట్టుకొని పోతే ఏం చేశారు.
SLBC కూలిపోతే ఏం చేసింది.
నాగార్జున సాగర్, శ్రీశైలం సీపేజి వస్తే మరమ్మతులు చేయలేదా
3 ఏళ్ళు గడుస్తుంది ఇంకా ఎన్న�� రోజులు ఈ సోల్లు చెబుతారు
రక్తపాతాన్ని కోరుకుంటున్న రేవంత్‌కు, షాబాద్ హంతకుడికి తేడా లేదు!
వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే 'కాళేశ్వరం' డైవర్షన్ డ్రామాలు.
ఈరోజు ముఖ్యమంత్రి @revanth_anumula మీడియా సమావేశంలో మాట్లాడిన తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉంది. రైతులు నీళ్లు అడిగి���ే, రిటైర్డ్ ఇంజనీర్లు నీళ్లు ఇవ్వమని చెప్పితే.. ప్రతిపక్షాల రక్తాన్ని పంటలపై చల్లాలి అనడం, బెల్టుతో కొట్టాలి అని మాట్లాడటం ఆయన శాడిస్ట్రిక్ మనస్తత్వానికి నిదర్శనం.
ఇలాంటి దారుణమైన మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డికి ఆరు హత్యలు చేసిన షాబాద్ దైవాలగూడ హంతకుడికి తేడా ఏమీ లేదనిపిస్తోంది..
ఇంతటి నీచమైన, హింసాత్మకమైన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి చేసినందుకు రాష్ట్ర ప్రజలకు, రైతులకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి.
ఎప్పుడెప్పుడు ప్రభుత్వ పాలనా వైఫల్యాలు, చేతగానితనం ప్రజల ముందుకు వస్తాయో.. అప్పుడు ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి రేవంత్ డైవర్షన్ డ్రామాలు తెరపైకి రావడం పరిపాటిగా మారింది.
ఒక పోక్సో నిందితుడికి కనీసం పదేళ్ల జై���ు శిక్ష పడేలా కఠినమైన సెక్షన్లు నమోదు చేయడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.
పోలీసుల నిర్లక్ష్యంతో బెయిల్‌పై బయటకు వచ్చిన ఆ మానవ మృగం.. ఓ మైనర్ అమ్మాయిపై ఘాతుకానికి ఒడిగట్టి, ఆమె తల్లిని, నాయనమ్మను, ముగ్గురు పసిపిల్లలను అత్యంత కిరాతకంగా చంపి నరమేధం సృష్టించాడు.
ఇంతటి ��ోరాలకు పాల్పడిన ఆ హంతకుడు స్వేచ్ఛగా తిరుగుతున్నా ఇప్పటికీ పట్టుకోలేకపోవడం హోంశాఖ చేతగానితనానికి పరాకాష్ట. ఈ శాంతిభద్రతల వైఫల్యం నుండి, ప్రజల తీవ్ర ఆగ్రహం నుండి తప్పించుకోవడానికే రేవంత్ సర్కార్ మళ్లీ అదే కాళేశ్వరం, మేడిగడ్డ, NDSA పాట పాడుతున్నాడు.
"కొంతమందిని ఎల్లప్పుడూ మోసం చేయవచ్చు, అందరినీ కొంతకాలం మోసం చేయవచ్చు.. కానీ, అందరినీ ఎల్లకాలం మోసం చేయలేరు" అన్న అబ్రహం లింకన్ మాటలు రేవంత్ రెడ్డికి సరిగ్గా సరిపోతాయి.
"ఇసుక నుంచి నూనె తీయవచ్చు, ఎండమావిలో నీరు తాగవచ్చు, తిరిగి తిరిగి కుందేటి కొమ్మునైనా సాధించవచ్చు.. కానీ మూర్ఖుడి మనసు మార్చలేము" అన్నట్లుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తీరు.
కరువుతో అల్లాడుతున్న రైతులను ఆదుకోవడానికి, గోదావరి జలాలను ఎత్తిపోసి పంటలను కాపాడాలని, రిటైర్డ్ ఇంజనీర్లు, బీఆర్ఎస్ తపన పడుతుంటే.. సీఎం మాత్రం తన క్షుద్ర రాజ���ీయ ప్రయోజనాలే ముఖ్యమని, రైతుల పొలాలను ఎండబెడుతున్నారు. నిద్రపోయే వాడిని లేపవచ్చు కానీ, నిద్ర నటిస్తున్న వాడిని లేపలేము.
రైతులకు సాగునీరు ఇవ్వాలనే కనీస ఆలోచన, తపన రేవంత్ రెడ్డికి ఏమాత్రం లేదని ఈరోజు మీడియా సమావేశంతో స్పష్టంగా తేలిపోయింది.
నీళ్లు అడిగితే రక్తం చల్లాలన్నా ఈ అహంకారపు, దుర్మార్గపు వైఖరిని తెలంగాణ రైతాంగం గమనిస్తుంది. కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసం, తమ వైఫల్యాలన��� కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి ఆడుతున్న ఈ డైవర్షన్ నాటకాలను ప్రజలు అర్థం చేసుకున్నారు. రాబోయే రోజుల్లో ఈ చేతకాని ప్రభుత్వానికి, తెలంగాణ రైతులు, ప్రజలు సరైన సమయంలో తగిన బుద్ధి చెప్పడం ఖాయం.
#CongressFailedTelangana
#CongressBetrayedFarmers
దీనక్క.. జీ తెలుగు న్యూస్ డిబేట్ లో రైతులు కాల్ చేసి మాట్లాడుతుంటే మజా వచ్చింది…
కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే కాదురా ఉల్లిగా అంటే.. ఈ కాంగ్రేస్, బీజేపీ లుచ్చగాళ్ళ మెదల్లకు ఎక్కేది కాదు. డిఫరెంట్ లొకేషన్స్ నుండి రైతులు కాల్ చేసి మాట్లాడుతుంటే ఇక్కడికి కూడా