@TelanganaCMO దేవుడు (🙏GOD)తాత్కాలిక ఉద్యోగుల దేవుడు మా రేవంత్ రెడ్డి సార్
ప్రతి నెలా ఒకటో తేదీన తాత్కాలిక ఉద్యోగుల కు జీతాలు అందిస్తున్న గొప్ప వ్యక్తి ఈ దేశం ఎవరు లేరు, మా CM సర్ మళ్ళీ ముఖ్యమంత్రి మరియు ఫ్యూచర్ లో PM కూ���ా అవుతారు
మాజీ ప్రధాని PV నరసింహారా��ు తరువాత మన తెలంగాణ నుండి మీరే PM
@TSPSCofficial గౌరవనియులైన TSPSC చైర్మన్ గారికి మనవి ఏమనగా
గత ప్రభుత్వంలో జరిగిన పరిక్షలoన్నిటిని రద్దు చేసి మీ ఆధ్వర్యంలో మరల JL ఎగ్జామ్ నిర్వహించాల్సిoదిగా మనవి చేస్తున్నాను సర్.
నేను చాలా న్యూస్ పేపర్ లో JL ఎగ్జామ్ పేపర్ కూడా లీకేజీ జరిగిందని చూసానుసర్
దయచేసి మరల పెట్టండిసర్
నేను కూడా JL ఎగ్జామ్ రాసాను సర్
ఒక నిరుద్యోగిగా మీకు నేను చేసుకుంటున్న మనవి ఇదే సర్
JL ఎగ్జామ్ ను రద్దు చేసి మరల నిర్వహించల్సిందిగా మనవి చేస్తున్నాను సర్
@TelanganaCMO గౌరవనీయులైన CM రేవంత్ సర్ గారికి మనవితెలంగాణలో గత ప్రభుత్వంలో పేపర్ లీకేజీ జరిగిన విషయం మన అందరికీ తెలుసు మీరు దానికి బాధ్యులుగా TSPSC చైర్మన్ మరియు బోర్డ్ సభ్యులను రద్దు చేసి కొత్త వారిని నియమించారు. అలాగే గత ప్రభుత్వంలో జరిగిన పరీక్��లను రద్దు చేసి, మళ్ళీ పెట్టండి