Boss 100 cr share movies - 4
NBK 100 cr share movies - 0
Venky, Nag ki kuda 100 cr movies unnay okka mentalodiki tappa, Sr Actors lo weakest mentalode 🤣🤣
@Tomatopachadi@AlwaysRamCharan Harwork always pays off.. entha negative propaganda chesina chivariki migiledi output ye.. em chesadu ra maa megastar koduku thandri ke garvam ra bidda
@Dillu_Sayz Chiru 19850 2000 movie chusava...Speed and grace ante ne Boss.....ee age lo grace tho vestunnadante....speed taggindi ani edche valu edusrune untaru
సినిమాలో పాట వస్తే బయటకు పోయే జనాల్ని
పాటల కోసమే సినిమాకు వచ్చేటట్లు చేసింది చిరు
పాటలకు & డ్యాన్స్ కు ఉన్న ఇంపార్టెన్స్ చూసే కొత్త తరం హీరోలు డ్యాన్స్ పై దృష్టి సారించారు
కానీ డ్యాన్స్ కి c/o అడ్రస్ అయిన బాస్ కే డ్యాన్స్ రాదంటున్నారు అ��టే మీరంతా 2010 నిబ్బాలు అయ్యుంటారు..😂
��ేను చిత్రసీమలోకి రావడానికి స్పూర్తినిచ్చిన అన్నయ్య, ఎంతోమందికి మార్గదర్శి, మా బిగ్ బాస్ పద్మ విభూషణ్ మెగాస్టార్ @KChiruTweets గారిని, శ్రీమతి సురేఖ గారిని కుటుంబసమేతంగా కలిసి, ఆగస్టు 16న జరగనున్న నా కుమార్తె జనని వివాహ వేడుకకు ఆహ్వానించి, వారి అమూల్యమైన ఆశీస్సులు అందుకోవడం ఎంతో ఆనందంగా, ఆత్మీయంగా అనిపించింది.
#JananiSuryaPayanam
Hearing wonderful things about #Lenin. Delighted by the unanimous appreciation, especially for @AkhilAkkineni8’s performance. Akhil is very dear to me, like another son and it’s a joy to see him grow with every film.
Congratulations to my dear friend @iamnagarjuna, the entire cast and crew. Looking forward to watching Lenin soon. Wishing the film continued success 💐💐💐