హిందూ ఐక్య వేదిక ఆధ్యర్యంలో తేది. 01.06.2026 సోమవారం బైంసాలో నిరసన ర్యాలీ ఉంటుంది.
ఈ ర్యాలీలో అన్ని హిందూ సంఘాలు, కుల సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం.
#Bhainsamunicipality#BJP4Telangana#bjp
మున్సిపల్ కౌన్సిల్లో ఎదురించే దమ్ను లేక కొన్ని దుష్ట శక్తులు మన బీజేపి కొన్సిలర్లపై సుభాష్ (ST) దడ్జే శ్రీకాంత్ (SC) నిమ్మల ప్రవీణ్ (BC)లపై దాడికి దిగితే గాజులు వేసుకోలేదు
మన కొన్సిలర్లు ధర్మం కోసం మనమహిషా పట్టణ అభివృద్ధి కోసం చేసే పోరాటానికి మేమంతా అండగా ఉంటాం
జై శ్రీ ర���మ్
బైంసా మున్పిపాలిటీలో ప్రతి నెల జరిగే సర్వసభ్య సమావేశంలో హిందూ సమాజానికి ప్రతినిదులుగా ఉన్న దళిత, #ST, #BC కొన్సలర్లపై
#MIM గుండాలు దాడి చేశారు.
ఈ దాడి విషయంలో కొన్పిలిర్టు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటికి వార్రిపై కేసులు నమోదు చేయలేదు.
#Bhainsamunicipality#bjp4telanganaga#bjp
w. No. 14 కి సంబందించిన మున్నూరు కాపు సమాజానికి ప్రతినిధి అయినా నిమ్మల ప్రవీణ్ పై MIM నాయకులు దాడి చేయడం జరిగింది. ఈ విషయం లో మన సమాజాన్ని రాజకీయ పరంగా ముందుండి నడుపుతున్న వారి ప�� దాడులు చేయడం సరియైన పద్ధతి కాదు. మనమందరం కలసి Mim నాయకుల పై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలి 🤜MIM🤛
Bhainsa మున్సిపల్ సమావేశం లో మన హిందూ సమాజానికి ప్రతినిధులు గా ఉన్న మన w. No. 10.దళిత కౌన్సిలర్ దగ్డే శ్రీకాంత్, w. No. https://t.co/bqk7Ik6bGx సామజిక వర్గానికి సంబందించిన సుభాష్ గారి పై మరియు 👇👇
లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించగా, రైతుల పలు సమస్యలు విన్నవించడంతో అధికారులతో ఫోన్లో మాట్లాడాడం జరిగింది.
#jai_jawan_jai_kisan#raithu
ఈరోజు ఎడ్బిడ్ గ్రామంలో మోరే వెంకటరావు గారు ఉపాధ్యాయునిగా సేవలందించి పదవి విరమణ చేసిన గురువుగారి సన్మాన కార్యక్రమానికి హాజరై, అభినందనలు తెలిపినా తర్వాత రూవ్వి గ్రామ సర్పంచ్ గారి తమ్ముడి కుమారుడు, కుమార్తెల పుట్టు పంచెల మహోత్సవంలో పాల్గొని, వారికి ఆశీస్సులు అందజేయడం జరిగింది.
శ్రద్ధాంజలి
వైద్య వృత్తిని పవిత్రమైన సామాజిక సేవగా భావించి, అనేక మంది ప్రజల ఆరోగ్య పరిరక్షణకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు డా. సురేందర్ గారు ముధోల్ నియోజకవర్గ పరిధిలో ఆయనకు ఉన్న గాఢమైన అనుబంధం, వైద్య రంగానికి ఆయన అందించిన విశిష్ట సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయి.
ఓంశాంతిః💐
గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు గ్రామ స్వరాజ్యంతోనే దేశ సౌభాగ్యం పంచాయతీ రాజ్ ఉద్యమ స్ఫూర్తితో గ్రామాలను అభివృద్ధి పథంలో నిలుపుకుందాం
నేడు జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం
#nationalpanchayatirajday#celebratedeveryday
భైంసా పట్టణంలోని మాజీ కౌన్సిలర్ రావుల సువర్ణ పోశెట్టి గారు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడం ఎంతో గొప్ప సేవ ప్రజల దాహాన్ని తీర్చే ఈ చలివేంద్రం సమాజానికి ఉపయోగకరం
విద్యుత్ శాఖ పనితీరు సరిగ్గా లేదు అది చెత్త డిపార్ట్మెంట్ వారి నిర్వాహక మూలంగా వందలాది ఎకరాల్లో మొక్కజొన్నపంట దగ్ధమైంది నష్టపరిహారం వారి నుంచే వసూలు చేయాలి ఇకనైనా తీరు మార్చుకోవాలి అని భైంసాలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో విద్యుత్ శాఖ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది
రాష్ట్రములో మొక్కజొన్న పంట దిగుబడి లో ముధోల్ నియోజకవర్గం టాప్ 80 వేల ఎకరాల్లో పంట వేశారు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారానే ఆపంట కొనుగోళ్లు చేపట్ట��లి గన్నిసంచులు ట్రాన్స్పోర్ట్ పరంగా ఇబ్బందులు రావద్దు ప్రజాపాలనలో అధికారులను సూచించడం జరిగింది
మత్తు పదార్థాలకు యువత బానిస అవుతుంది గ్రామాల్లో పట్టణంలో గంజాయి అమ్ముతున్నారు పిల్లలు, యువత చెడు బాట పడుతున్నారు పోలీసులు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించండి లేకపోతే ఇది సమాజానికే ప్రమాదం గంజాయి నివారణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా పనిచేయాలి