*పెద్దాపురం లో ఘనంగా భూమి నా దేశం*
పెద్దాపురం,సెప్టెంబర్,01.
భారతీయ జనతా జాతీయ పార్టీ పిలుపుమేరకు మేరా మట్టి మేరా దేశ్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపట్టడం జరిగింది. @BJP4Andhra@PurandeswariBJP
విశాఖకు @narendramodi ప్రభుత్వ కేటాయింపులు
ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్ (ECEC) ప్రాజెక్ట్ ఫేజ్-1లో భాగంగా విశాఖపట్నం - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (VCIC ) ఏర్పాటు
#VizagWelcomesAmitShah
విశాఖకు @narendramodi ప్రభుత్వ కేటాయింపులు
2022లో 688.73 కోట్లతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM) శాశ్వత ప్రాంగణ నిర్మాణం పూర్తి
#VizagWelcomesAmitShah
*_ప్రత్తిపాడు వివేకానంద సేవా సమితి_ *
ప్రత్తిపాడు వివేకానంద విగ్రహం సుమారు 29 సంవత్సరాలుగా రంగులు లేక విగ్రహం ఒక రూపురేఖలు కోల్పోయి,
విగ్రహం మరమ్మతులు చేసి రంగులు వేశారు
వివేకానంద సేవ సమితి సభ్యులు స్వామీజీలు RSS సభ్యులు విగ్రహం ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు.
_మధురవాడ మార్చ్ 10_,
ఉత్తరాంధ్ర పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికలు క్యాంపెనిం గ్ విశాఖపట్నం మధురవాడ లో కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ చిలుకూరు రామకుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
నర్సీపట్నం, మార్చి.
ముమ్మరం సాగుతున్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సందర్భంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్ధి పివీయన్ మాధవ్ తరఫున భాజపా శ్రేణులు ఓటర్లను కలసి ఓట్లను అభ్యర్ధించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ తో సహా తదితరులు పాల్గొన్నారు.
విశాఖపట్నం,
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సందర్భంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్ధి పివియాన్ మాధవ్ ను గెలిపించాలని విశాఖ లోని మధురవాడలో పట్టభద్రుల ఓటర్లను కోరడం జరిగింది. ఈ నెల 13న జరగనున్న ఎన్నికలో మొదటి ప్రాధాన్యత ఓటును 1 సంఖ్య రూపంలో మాధవ్ పేరుకు ఎదురుగా వేసి అత్యధిక
గోమాతా నీకు దిక్కెవరు...? ..బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి పశువైద్యశాల పరిధిలో మెట్టుచింత గ్రామంలో గోవు అనారోగ్యం తో చనిపోయింది. ఈ గోవుకు రాష్ట్ర పశు గ���ాంక సంస్థ ఆధ్వర్యలో పశువులు , గొఱ్ఱెలు,మేకలకు
జగ్గంపేట,28, ఫిబ్రవరి.
జాతీయ విజ్ఞాన దినొత్సం సందర్భంగ జగ్గంపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ కళాశాల ఛైర్మన్ రఘు రామ్, జిల్లా ఉపాధ్యక్షుల�� దాట్ల సాహితి వర్మ తదితరులు పాల్గొన్నారు
కోటనందూరు,26, ఫిబ్రవరి.
మండల సంధ్యా గురుకుల అచార్యులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశం లో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్. ఈ సమావేశం పలు అంశాలపై అధ్యయనం చేసి చర్చించారు.
రౌతులపూడి, 26, ఫిబ్రవరి.
ప్రధాన మంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం లో భాగంగా మండలంలోని బలరాం పురం గ్రామ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసి వారితో కలిసి ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం వీక్షించిన జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్.
తుని,25, ఫిబ్రవరి.
బిసి వర్గాల అభ్యున్నతిలో భాగంగా తునిలో దేవాంగ సంక్షేమ సంఘం ప్రతినిధి దొంతంశెట్టి మల్లిబాబు గారిని, భావన కార్మిక సంఘ ప్రతినిధి
గౌరిపట్టపు రాజు గారిని, విశ్వబ్రాహ్మణ సంఘ ప్రతినిధి నర్సింహ మూర్తిని మర్యాదపూర్వకంగా కలిసిన చిలుకూరి రామ్ కుమార్.
తుని, 23, ఫిబ్రవరి.
భారతీయ జనతా పార్టీ తుని నియోజకవర్గ పరిధిలో తుని కేంద్రం గా నూతన కార్యాలయం ప్రారంభించారు. ఈ కార్యాలయాన్ని జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో తుని భాజాపా సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
#BJP#kaakinad#..