ఢిల్లీలో రిపబ్లిక్ ��ీవీ నిర్వహిస్తున్న కాంక్లేవ్ మరియు ఇండియన్ఏక్స్ ప్రెస్ నిర్వహిస్తున్న ఎక్స్ ప్రెస్ అడ్డా కార్యక్రమాలలో పాల్గొనటానికి విచ్చేసిన ఐటి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది
ఈరోజు పుట్టపర్తిలో కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విజయోత్సవ సభలో పాల్గొని ప్రసంగించడం జరిగింది
పెనుకొండ నియోజకవర్గం రొ ద్దంలో షాదీ మహల్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరిన మైనార్టీ సోదరులు తప్పకుండా నిధులు కేటాయించి షాది మహల్ పూర్తి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది
కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు ��ిజయవంతంగా పాలన పూర్తి చేసినందుకు. NDA కూటమి ఆధ్వర్యంలో రే��ు జిల్లా స్థాయిలో నిర్వహించబోయే సభను విజయవంతం చేయవలసిందిగా తెలియజేస్తూ
పెనుకొండ పట్టణం.C ఫారానికి చెందిన వడ్డే శ్రీన ఇటీవల యాక్సిడెంట్ జరిగి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది
స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నట రాజకీయ వారసుడిగా రాణిస్తూ మంచి మనసు సేవా గుణంతో అభిమాన గుండెల్లో కొలువైన హిందూపురం శాసనసభ్యులు పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు
ఇట్లు
బి.కె పార్థసారథి
హిందూపూర్ పార్లమెంట్ సభ్యులు
పెద్దాయన కల నెరవేర్చిన ప్రజా నాయకుడు..
"సత్యనారాయణ గారు.మనం రేపు సిద్దాంత���లో కలుద్దాం!" అని నిన్నచంద్రబాబుగారుమాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం, సిద్దాంతం వచ్చి సత్యనారాయణ గారిని కలిసి ఆయన కోరిక నెరవేర్చటమే కాదు, కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకుని, అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు..
తెలుగుదేశం, జనసేన పార్టీల తరఫున రాజ్యసభకు ఎన్నికైన శ��రీ సానా సతీష్ గారు, శ్రీ భాష్యం రామకృష్ణ గారు, శ్రీ చింతకాయల విజయ్ గారు, శ్రీ లింగమనేని రమేష్ గారికి హృదయపూర్వక అభినందనలు.
ప్రజాసేవ పట్ల వారి అంకితభావం, నాయకత్వం, అనుభవానికి ఈ ఎన్నిక నిదర్శనం.
#TDP #janasena
పుట్టపర్తి నియోజకవర్గం పుట్టపర్తి రూరల్ మండలం బొంతలపల్లి గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కండువా వేసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది
ఉమ్మడి అనంతపురం జిల్లా కురుబ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గుత్తి రోడ్డు నందు గల శ్రీ కనకదాస కళ్యాణ మండపం నందు పదవ తరగతి మరియు ��ంటర్మీడియట్( ప్రథమ& ద్వితీయ) పరీక్షలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రధాన కార్యక్రమానికిహాజరైప్రతిభాపురస్కారాలుఅందజేయడం జరిగింది
ధర్మవరం నియోజకవర్గం ధర్మవరం రూరల్ మండలం ఎలుకుంట్ల గ్రామం మరియు బత్తలపల్లి మండలం రామాపురం గ్రామం నందుగల. 4.5.7 క్లస్టర్లలో నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది