@alli_wolfsbane I’m so sorry for infringe on your privacy actually I was glancing through profiles when I saw your profile. Are you interested in being my sugar baby I’ll be paying you $500 in a week to help yourself financially can you send me a dm
వైజాగ్లో దారుణం
భర్త కర్కశత్వం.. నిండు గర్భిణీని హత్య చేసిన భర్త
వైజాగ్ పీఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమ వివాహం చేసుకున్న దంపతులు జ్ఞానేశ్వర్, అనూష
గత కొన్ని రోజులుగా వారిద్దరి మధ్య విబేధాలు ఏర్పడడంతో, నెలలు నిండిన భార్యను గొంతునులిమి హత్య చేసిన జ్ఞానేశ్వర్
భార్యకు ఒంట్లో బాగాలేదని ఆమె కుటుంబసభ్యులకు సమా��ారం ఇవ్వడంతో, వారు అనూషను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించిన వైద్యులు
పోలీసుల విచారణలో హత్య చేసినట్టు ఒప్పుకున్న జ్ఞానేశ్వర్