🇮🇳 Heartfelt tributes on the birth anniversary of Shri Lal Bahadur Shastri ji.
A symbol of simplicity, integrity, humility, and patriotism, his life and ideals continue to inspire generations.
Let us remember his inspiring message, “Jai Jawan, Jai Kisan,”
🙏🕉️ గణనాథులకు స్వాగతం… సుస్వాగతం! 🕉️🙏
ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా విశ్వహిందూ పరిషత్, వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో పోచమ్మ మైదాన్ జంక్షన్లో ఘనంగా ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమం.
నవరాత్రుల పూజలందుకొని నిమజ్జనానికి విచ్చేస్తున్న గణనాథులకు స్వాగతం… సుస్వాగతం! 🙏🙏
Deepest condolences on the sad demise of Sri Thalla Mallesham Garu, Chairman of Thalla Padmavathi Educational Institutions. His invaluable contributions to the field of education and society will always be remembered.
May his soul rest in eternal peace. My heartfelt condolences🙏
భారత దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయం ధర్మారంలో బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ @gantaravi_bjp గారు మువ్వన్నెల జాతీయ పతాకం సగర్వంగా ఎగిరవేసి జిల్లా ప్రజలకు, బీజేపీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేశారు.🇮🇳🇮🇳��🇳
ఈరోజు వరంగల్లో సత్యం కంప్యూటర్స్ ఆధ్వర్యంలో, వరంగల్ జిల్లా అధ్యక్షులు @gantaravi_bjp గారి పర్యవేక్షణలో నిర్వహించిన శ్రీ గణనాథ నవరాత్రుల ఉత్సవాలలో పాల్గొని, డ్రై ఫ్���ూట్స్ గణపతిని దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
బోడ విజయ్ కుమార్
బిజెపి సీనియర్ నాయకులు
హైందవ జాతి రక్షణే ధ్యేయంగా,
ధర్మ రక్షణే ధ్యానంగా తపించిన ధర్మవీరుడు..
హిందుత్వమే ప్రాణంగా, స్వాభిమానమే ఆయుధంగా జాతి పౌరుషాన్ని చాటిన శత్రు భయంకరుడు, హిందూ హృదయ సామ్రాట్
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు.🚩🚩🚩
#ChhatrapathiShivajiMaharaj#ShivajiJayanthi