Hi everyone,
This is Rakesh..
My first book కళాతపస్వి launched
It's about the movies of Legendry director K Vishwanath garu.. Please DM to purchase
Thank you❤️
My first book launched officially now... 🥳
కళాతపస్వి కే విశ్వనాథ్ గారి అభిమానిగా నేను రాసుకున్న ఈ పుస్తకం .. లెజెండరీ కెమెరామెన్ ఎంవీ రఘు గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం అదృష్టంగా భావిస్తూ..
For book purchase.. please inbox me.. Thank you 🙏
#కళాతపస్వి#KalaThapaswi
94 ఏళ్ల యువ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు తెరకెక్కించిన అద్భుతం 'సింగ్ గీతం'..
నేను మామూలుగా కొత్త సినిమాల మీద ఎప్పుడూ రివ్యూలు రాయను.. కానీ ఈ సినిమా గురించి ఎందుకో నా మాటల్లో చెప్పాలని అనిపించింది. కింద లింక్ క్లిక్ చేసి చదవండి 🙏
https://t.co/PpvPKj0AoZ
#singgeetham #SingeethamSrinivasarao #singeetham @VyjayanthiFilms
నా జీవితాన్ని చాలా ప్రభావితం చేసిన సినిమా..❤️
చిన్నప్పటి నుంచి ఈ సినిమా చూసిన ప్రతిసారి తెలియకుండానే నాలో నేను ఉద్వేగం చెందుతాను.. ఇంత గొప్ప కళాఖండాన్ని అందించినందుకు శ్రీ కే.విశ్వనాథ్ గారికి, శ్రీ ఏడిద నాగేశ్వ��రావు గారికి నా పాదాభివందనాలు 🙏
#సాగరసంగమం #sagarasangamam #43yearsofsagarasangamam #kvishwanath #edidanageshwararao #kalathapasvi
నా జీవితాన్ని చాలా ప్రభావితం చేసిన సినిమా..❤️
చిన్నప్పటి నుంచి ఈ సినిమా చూసిన ప్రతిసారి తెలియకుండానే నాలో నేను ఉద్వేగం చెందుతాను.. ఇంత గొప్ప కళాఖండాన్ని అందించినందుకు శ్రీ కే.విశ్వనాథ్ గారికి, శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారికి నా పాదాభివందనాలు 🙏
#సాగరసంగమం#sagarasangamam #43yearsofsagarasangamam #kvishwanath #edidanageshwararao #kalathapasvi
వేటూరి గారు రాసిన అందమైన పాట.. 'రామ చక్కని సీతకు..'పై నేను రాసుకున్న విశ్లేషణ.
పాట, సినిమా మీద ఇష్టంతో వ్రాసుకున్న ఆర్టికల్.. తప��పులు ఉంటే క్షమించండి..
కింద లింక్ క్లిక్ చేసి చదవండి 👇
https://t.co/WSAQDmpcQr
@sekharkammula @iSumanth #Godavari #SekharKammula #20YearsofGodavari
On the occasion of Sirivennela Seetarama Shastri gari Jayanthi..
Please join Instagram live and share your thoughts..
Date: 20th May, Wednesday at 6.30 pm
Insta profile: @KALATHAPASVI_KVISHWANATH_GARU
#Kalathapasvi#Sirivennela#SirivennelaLivesOn#SirivennelaJayanthi #KVishwanath
ఉత్తరానికి మాటలు వస్తే ఎలా ఉంటుంది?.. తనతో మనకు ఒకప్పుడు ఉన్న అనుబంధాన్ని తన మాటల్లోనే గుర్తు చేసి మాట్లాడితే ఎలా ఉంటుంది?.. ఆ ఉత్తరపు భావోద్వేగపు మాటలను కింది వీడియోలో చూడండి 👇
Please Like, Share & subscribe 🙏
#post #postletter #goodoldmemories #nostalgia #memoriesforever
https://t.co/reaeovVtyE
A book 'Kalathapasvi' written by me.. about legendary director K Vishwanath sir's movies..
As a fan.. I wrote this book to tell Vishwanath sir's Direction Values and Greatness of his movies to forward next generation..
Now I wanted to reach this to many great actors who were involved in Vishwanath gari movies.
Please share and repost as you can.. and support me
@KChiruTweets@ikamalhaasan@realjayaprada@realradikaa@sumalathaA@hasinimani@Actor014@mammukka@vijayashanthi_m@meenakshises
https://t.co/H8NeeCmdZC
40 ఏళ్ల 'స్వాతిముత్యం'
కళాతపస్వి కే విశ్వనాథ్ గారి అద్భుత సృష్టి.. కమల్ హాసన్ గారిలోని అమోఘమైన నటుడుని పరిచయం చేసిన చిత్రం
ఆస్కార్ నామినేషన్ కోసం పంపిన మొదటి తెలుగు సినిమా.. మనకెంతో గర్వకారణం 👏🙏
ఇంత గొప్ప సినిమాని నా 'కళాతపస్వి' పుస్తకంలో మీకు అందించినందుకు గర్వపడుతున్నా ❤️
(పైన లింక్ క్లిక్ చేస్తే నా స్వాతిముత్యం బ్లాగ్ చదవొచ్చు)
#swathimuthyam #kalathapasvi #kvishwanath #40yearsofswathimuthyam
'శంకరాభరణం' తులసి.. మంజుభార్గవి గారు ❤️ 🙏
కొన్నిసార్లు ఆలస్యమవచ్చు కానీ, కొన్ని చేరాల్సిన చోటుకు ఖచ్చితంగా చేరిపోతాయి. 'శంకరాభరణం' సినిమాని అమితంగా ఇష్టపడిన నాకు.. అందులో తులసి పాత్రలో అత్యద్భుతంగా నటించిన మంజుభార్గవి గారిన��� కలవాలని చాలాసార్లు అనుకున్నా. 'కళాతపస్వి' పుస్తకం రిలీజ్ అయిన రోజు నుంచి మొదలైన ఆ కో��ిక మొత్తానికి తీరింది. నాలాంటి అభిమాని పక్కనే ఆవిడ కూర్చుని మాట్లాడడం, 'శంకరాభరణం' అనుభవాల గురించి నాతో పంచుకోవడం, అలా పంచుకుంటున్న క్రమంలో భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకోవడం, విశ్వనాథ్ గారిని పదేపదే స్మరించుకోవడం, దర్శకుడు వంశీ గారు రాసుకున్న శంకరాభరణం పుస్తకాన్ని నాకు బహుమానంగా అందించడం.. ఇవన్నీ నాకు మరపురాని అనుభవాలే..
నా 'కళాతపస్వి'ని మంజుభార్గవి గారి చేతిలో చూశాక.. ఈ గౌరవం చాలు కదా నా పుస్తకానికి ఇక.. అనిపించింది ❤️🙏
#Kalathapasvi #KVishwanath #ManjuBharavigaru #kalathapaswi #Shankarabharanam #KVishwanathMovies
సినిమాల్లో మహ���ళల పాత్రలను ఎంతో గౌరవప్రదంగా, ఉన్నతంగా తీర్చిదిద్దడంలో మహానుభావులు 'కళాతపస్వి' కే.విశ్వనాథ్ గారికి సాటి మరొకరు లేరు..
మహిళా దినోత్సవం సందర్భంగా ఈ విషయం గుర్తు చేయాలని అనిపించింది.. నా 'కళాతపస్వి' పుస్తకంలోని ఈ రెండు మాటలను పంచుకోవాలని అనిపించింది..
ఇంతకీ విశ్వనాథ్ గారి కథానాయిక పాత్రల్లో మీకు అత్యంత ��ష్టమైన పాత్ర ఏంటో కామెంట్ చేయండి
#kvishwanath #kalathapasvi #WomensDay2026 #WomensDay